"శివం” అనే పదానికి అర్దం శుభప్రథమైనది. "లింగం" అంకే సంకేతం అని అర్దం. అంక శివలింగం సర్వ శుభప్రథమైనది. శుభప్రథమైన దేవుడు.
- శివలింగం శారికంగా శిలామయం. అయినా శివలింగాన్ని దర్శించి, అబిషేకించి, అర్పించి, ఆరాధించిన ఏ వ్యక్తి! అయినా శిలను పూజించానని భావించరు. శిలలో సైతం శివుణ్ని చూచే సంస్క్రతి మనది.
- శివలింగములో మూడు భాగాలు ఉంటాయి. బహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శ్యాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్హాలతో నిర్మిస్తారు.
ఒకసారి భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదుకుడైన మహర్షి “నోటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యుం అవుతుంది” అని శపిస్తాడు. అపుటి నుండి శివుడిని లింగరూపంలో కొలుస్తారు. శివుడికి రూపం కూడా ఉండకపోవటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు.