యోగా దర్శిని - Yoga |
నేడు ప్రపంచ 'యోగా' దినం
యోగా
యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.
యోగా విషయసూచిక :
యోగా అంటే? | యోగము అంటే? |
---|---|
యోగ సాధన | యోగా ఆరోగ్యతత్వం |
యోగ దర్శనము | స్త్రీ ఆరోగ్య ప్రదాయిని! |
సూర్య నమస్కారముల | యోగ రహాస్యం |
యోగాలో విధానాల | ప్రాణాయామం |
భారతీయ యోగా చరిత్ర | అంతర్జాతీయ యోగ దినోత్సవం |
Tags
ఇతర యాప్‌లకు షేర్ చేయండి