రామకథ |
నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పాశ్చాత్య మనస్తత్వవేత్తల చేత భారతీయ మేధావులు ప్రభావితమవుతున్నారే కానీ జ్ఞానోదయం పొందిన తమ సొంత యోగులు, ఋషులను మాత్రం అధ్యయనం చేయడం లేదు.
ఇది నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత దేశం ప్రపంచమంతటికీ ఆధ్యాత్మిక రంగంలో అగ్రగామిగా వుండి, మార్గదర్శనం చూపిస్తోంది ఏ పురాతన కథ అయినా.. ఆఖరికి హూమర్ అనే గ్రీక్ రచయిత రాసిన సాహస యాత్ర కూడా కాలక్రమంలో ప్రజాదరణ పొందలేదు. వ్యాప్తిలో లేదు. నాగరికత ఎంత పురాతనమైనదో, రామకథ అంత పురాతనమైనది. మరియు ప్రతి తరానికీ అది కొత్తగానే అనిపిస్తుంది.– డేవిడ్ ఫ్రాలే… (పండిత వామదేవశాస్త్రి)
డేవిడ్ ఫ్రాలే… (పండిత వామదేవశాస్త్రి) |