కొత్తగా పెళ్లయిన వారికి శోభనం రాత్రి మాత్రమే చేస్తారు.పగలు ఎందుకు చేయరు?
5 కారణాలు:
- అది ఒక పురాతన సంప్రదాయం… శోభనం రాత్రి జరపడం ఒక పురాతన సంప్రదాయం. అనాదిగా రాత్రి సమయం జంట ప్రారంభానికి అనుకూలంగా పరిగణించబడినది
- ధార్మిక నమ్మకాలు… హిందూ మతంలో, రాత్రి సమయం దేవతలకు అనుకూలమైన సమయం అని , దాని వలన కొత్త జంట దేవుళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతుందని నమ్ముతారు.
- వాతావరణం.., రాత్రి సమయంలో, వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇది శోభనానికి అనువైనది.
- రాత్రి శబ్దాలు లేని నీశీధి కావడం …రాత్రి సమయంలో, ప్రజలు నిద్ర పోతారు.. అది శోఖన వేడుకకు ఉల్లాసంగా ఆనందించే వాతావరణాన్ని అందించవచ్చు.
- వధూవరుల స్కలన విశ్రాంతికి రాత్రి అనుకూలం….. వధూవరులు స్కలనానంతరం అలసిపోయి నిదురించడానికి, తిరిగి తిరిగి కార్యక్రమంలో పాల్గొనడానికి గొప్ప నిడివి గల రాత్రి విశ్రాంతి దాయకం.
ముగింపు…. ఆచారమో, సాంప్రదాయమో లేక అనుకూలతో గాని ఈ సాంప్రదాయం వధూవరులకు అత్యంత సౌకర్యం. వారిరువురు తొలి ప్రేమను పంచుకోవడానికి, శారీరకంగా ఒకటవడానికి, రమించడానికి, శ్రమించడానికి, వివస్త్రలుగా శృంగార క్రీడను అనుభవించడానికి రాత్రి అనుకూలం.