- జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
- జన్మకో శివరాత్రి అన్నట్లు
- జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
- జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
- జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
- జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
- జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
- జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
- జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
- జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు
జ - అక్షరంపై ఉన్న తెలుగు సామెతలు - Telugu Samethalu
12:31 PM
0
ఇతర యాప్‌లకు షేర్ చేయండి