తెలుగు వెలుగు ! |
డ
- డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
- డబ్బు కోసం గడ్డి తినే రకం
- డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా
- డబ్బుకు లోకం దాసోహం (సామెత)|డబ్బుకు లోకం దాసోహం
- డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
- డౌలు డస్తు పగలు పస్తు
ఢ
- ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
- డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు
- డబ్బు లేని వానికి బోగముది తల్లి వరస
- డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును