తెలుగు వెలుగు |
Telugu Pakshalu - తెలుగు పక్షములు
క్రమసంఖ్య | పక్షము | పక్షము - ఫలితములు |
---|---|---|
1 | శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం(శుక్లం అంటే తెలుపు | ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి సమయానికి నిండుగా తాయారగును. |
2 | కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం(కృష్ణ అంటే నల్లని అని అర్థం) | (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు)ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ తగ్గుతూ అమావాస్య సమయానికి పూర్తిగా క్షీణించును . |