శ్రీ సీతారాములు
శ్రీరామ నవమి రోజు ఈ శ్లోకాలను విన్న, చదివిన 100 అశ్వమేధ యాగాల పుణ్య ఫలం లభిస్తుంది!
Sri Rama Navami Special Slokas In Telugu: చైత్రమాసంలోని 9వ రోజునే అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజు శ్రీరామ నవమిని జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజు ప్రత్యేక సమయాలంలో శ్రీ రాముడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఈ రోజు సీతారాములను పూజుస్తూ ఈ కింది ప్రత్యేమైన శ్లోకాలను చదవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
1.
ఈ రాముడి శ్లోకాలు చదవడం వల్ల మనస్సు శాంతపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తాయి. |
2.
రాముడి శ్లోకాలు చదవడం వల్ల మనస్సు మరియు శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. శ్లోకాల పఠనం వల్ల ఒత్తిడి తగ్గడం, రక్తపోటు నియంత్రణ, మెరుగైన నిద్ర వంటి ప్రయోజనాలు కలుగుతాయి. |
3.
రాముడిని ఆరాధించడం వల్ల అదృష్టం కలుగుతుంది. అలాగే శ్రీరామ చరిత్రలోని నీతిబోధలు మన జీవితంలో తీసుకునే మంచి నిర్ణయాలకు సహాయపడతాయి. |