అ - ఆ = A అను అక్షరములుతో వచ్చు 'బాలుర' యొక్క సనాతన హిందూ పేర్లు (నామములు) ఇక్కడ ఇవ్వబడింది. క్రింద గదిలో ఇచ్చిన పేర్లు తెలుగు భాషలో ఉన్నది అని హైందవేతర మతస్తులు వారి పిల్లలకు పెడుతున్నారు. ఐతే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే క్రిస్టియన్లు, ముస్లిములు, జైనులు, బౌద్దులు, సిక్కులు మరియు ప్రపంచములో ఉన్న అన్ని మతాలు సనాతన ధర్మములో భాగమే అన్నది జగమెరిగిన సత్యం. ఇందులో భాష విషయానికి వస్తే సంస్కృతము దైవభాష, ఈ సంస్కృతము నుండే ప్రపంచములో ఉన్న అన్ని భాషలు పుట్టాయి, కావున ఈ మతం వారైనను సనాతన వారసులే. కాబట్టి సనాతన ధర్మాన్ని వీడిన వారందరు తమ స్వధర్మమైన హైందవానికి తిరిగివచ్చి తమ పూర్వీకుల ధర్మాన్ని గౌరవించాలి.
Hindu Boys Names in Telugu
అ - ఆ = A అను అక్షరములుతో వచ్చు 'బాలుర' యొక్క సనాతన హిందూ పేర్లు (నామములు) ఇక్కడ ఇవ్వబడింది.
అనురాగ్ | ఆశిష్ |
---|---|
అతుల్ | అవినాష్ |
ఆదర్న్ | అక్షిత్ |
అంజనీకుమార్ | అలోక్ |
అద్వైత్ | అంబుదాస్ |
అగ్నిపుత్ర్ | ఆంజనేయులు |
అర్జున్ | ఆదిత్య |
అంజనీపుత్ర్ | అచ్యుత |
అమర్నాథ్ | ఆకాశ్ |
ఆత్రేయ్ | అంబూజ్ |
ఆద్యనాత్ | ఆయుష్ |
అభ్యుదయ్ | అభేజియ్ |
ఆదిత్య | కౌషిక్ |
అమృత్ | అభిరాం |
అభిజయ్ | అద్వైత |
అనంత్ | ఆది |
అభినవ్ | అనంద్ |
అంగద్ | అభినయ్ |
అశ్విన్ | అద్విక్ |
అనికేత | అభినంధన్ |
అద్విత్ | అనిల్‌కుమార్ |
అభిలాష్ | అంజి |
అవంత్ | అఖిలాండ |
అమ్రిష్ | ఆమందాస్ |
ఆచార్య | అన్వయ్ |
అంగారక్ | అజయ్ |
అక్షర్ | అజియేష్ |
అధిరాం | ఆర్యన్ |
అభిమన్యు | ఆనంద్ |
అభినేత్ర్ | అజిలేష్ |
ఆమోఘ్ | అశోక్ |
అమిత్ | ఆకాంక్ష్ |
అమితాన్ను | అభయ్ |
అభిరూస్ | ఆకర్ష్ |
అనంత్రాం | అక్షయ్ |
అంకూష్ | అకస్మత్ |
అధీశ్వర్ | అజిత్ |
అభిషేక్ | అఖిల్ |
అంజన్‌కుమార్ | ఆ్యశ్రిత్ |
అభ్యుదయ్ | అఖిలేష్ |
అంజనీపుత్ | అనంత్‌రాజ్ |
అజ్జీత్ | అక్షజ్ |