Ēkavacana bahuvacanamulu |
ఏక వచన బహుతచనములు
ఏక వచనము - బహువచనము
వచనములు మన తెలుగు భాషలో రెండు ఉన్నాయి
అవి:-
- ఏక వచనము
- బహువచనము
1. ఏకవచనము - ఒక వ్యక్తిని గానీ వస్తువును గానీ తెలుపు దానిని ఏకవచనము అని అంటారు.
ఉదా:- రాజు, పలక, చిలక, మొలక, గిలక, పలక. మొ॥
వీటిలో కొన్ని పదములు నిత్వైక వచనములుగా పలకబడతాయి.
ఉదా:- బంగారమ్మువరి మొ
2. బహువచనము - రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను గానీ,మనుషులను గూర్చి గానీ తెలుపు దానిని బహువచనము అంని అంటారు.
ఉదా:- సింహాలు, పక్షులు, పులులు, రాజులు, రాజ్యాలు మొ!
కొన్ని పదములను నిత్య బహువచనములుగా ఉపయోగించబడతాయి.
ఉదా:- పాలు, మినుములు, శెనగలు, రాగులు మొ!