మెషరాశి
- ఆదాయం 8 వ్యయం 14
- రాజపూజ్యం 4 అవమానం 3
మీ పేరులోని మొదటి అక్షరం చూ, చె, చో, ల, లీ, లూ, లే,లో, అ - లలో ఓకటి అయిననూ, లేక మీరు అశ్విని 1,2,3,4 పాదాలు; భరణి 1,2,3,4 పాదంలో జన్మించివుంటే మీది మెషరాశి.
మెషరాశివారికి ఈ ఏడాది మొత్తం బాగుంటుంది. అప్పుడప్పుడూ ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా మొత్తమ్మీద ఈ ఏడాది చక్కగా సాగిపోతుంది. కుటుంబ పరిస్థితులు ఆహ్లాదంగాను, ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగాను వుంటాయి, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వుంటాయి. శత్రువులపై మీదే పైచేయిగా వుండబోతుంది. ఆకస్మిక ప్రయాణాలు, చిరు అనారోగ్యాలు తప్పకపోవచ్చు. రైతులు, విద్యార్థులు, రాజకీయవేత్తలు విశేష ఫలితాలు అనుభవించగలరు. డాక్టర్లు, లాయర్హు, ఇంజినీర్లు మరింత శ్రమతో చక్కని ఫలితాలు దక్కించుకోగలరు. సోదరులనుండి చెప్పుకోదగ్గ సహకారం ఆశించకండి.
- జనవరి: ఉన్నత అధికారులను మెప్పిస్తారు. నిలిచిపోయిన పనులు మళ్ళే మొదలవుతాయి. సన్నిహితులకు సహకారం అందిస్తారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ప్రయాణాలలో మెలకువ అవసరం. అకాల భోజనం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భాగస్వామ్యులతో సర్దుకుపోవడం ఉత్తమం.
- ఫిబ్రవరి: ఆర్థిక లావాదేపలు ఆశించిన ఫలితాలను అందిస్తాయి. నిరుద్యోగులకు, చిరుద్యోగు లకు పరిస్థితి మెరుగుపడుతుంది. రాజకీయ నాయకులకు కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులను మళ్ళీ ప్రారంభిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
- మార్చి: ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆదాయానికి లోటు వుండదు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్భుకూడా పెరుగుతుంది. కోరుకున్న ప్రాంతాలకే బదిలీలు జరుగతాయి. బంధువులతో, స్టేహితులతో అనుబంధం బలపడుతుంది. పని జత్తిడి ఎక్కువవుతుంది.
- ఏప్రిల్: ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. విందులు, వినోదాలు, విహారాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో సరదాగా గడుప్తుతారు, దేవాలయాలకు వెళ్తారు. వ్యాపారాన్ని అభివృద్ధిపరిచే చర్చలు చేపడతారు. మంచి వాళ్లతో స్నేహం మెరుగుపడుతుంది.
- మే: ముఖ్యమైన వ్యక్తులు పరిచయమౌతారు. వాళ్లద్వారా ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారు. ప్రయాణాలు లాభసాటిగా వుండబోతున్నాయి. ఆస్తి విషయాలు కూడా మీకు అనుకూలంగా ముగుస్తాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది.
- జూన్: దూర ప్రాంతాల నుండి శుభవార్తలు మీ చెవిలో పడతాయి: చుట్టూరా ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. దూరప్రయాణాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపగలవు. పనిభారం వల్ల విశ్రాంతి దొరకడం కష్టమౌతుంది. ఖర్చలు అదుపు తప్పకుండా చూసుకోగలరు.
- జూలై: ఆదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యులు చక్కని సహకారం అందిస్తారు. పై అధికారుల అండదండలు లభిస్తాయి. బాకీలు వసూలౌతాయి. య 'మందరిస్తుంది. శత్రువులు మీకు అపకీర్తి కలిగించడానికి ప్రయత్తం చేసినా ఆ ప్రయత్నాన్ని చాకచక్యంగా సరిచేసుకుంటారు.
- ఆగస్ట్: శ్రమ ఎక్కువౌతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. జ్ఞ సమస్యలు తలెత్తవచ్చ. ఖర్చులు తగ్గినా ఆదాయం తగ్గినా అవసరానికి ధనం అందుతుంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా . మాటలు పరుషంగా వుండకుండా చూస్కోండి,
- సెప్టెంబర్ : ఇంట్లో శుభకార్యాలు జరగుతాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుంటుంది. ముఖ్యమైన వార్త మీ చెవిలో పడి మీకు ఆ కలిగిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనులు చేపట్టి పూర్తిచేశ్తారు. ఎవ్వరి మాటలూ గ్రుడ్డిగా నమ్మేయకండి.
- అక్షోబర్: ఇంటి అవసరాలు తీరుస్తారు. కావలసిన వస్తువులు కొంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆదాయం బాగుంటుంది. శ్రమ ఎక్కువౌతుంది. మిత్రుల సహకారం అందుతుంది. పుణ్యకార్భాలు చేపడతారు. మంచి మార్చులు జరుగుతాయి. పర్యాటక రంగంవారికి బాగుంది.
- నవంబర్: శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయాన్ని పెంచుకొనే మార్దాలు ఆలోచిస్తారు.m కుటుంబ సభ్యులపట్ల జాగ్రత్తలు తీసుకోవడం. నూతన వ్యక్తులు, మేధావులు పరిచయమౌతోరు. అనుమానాలు పెనుభూతాలుగా మారి ఆశాంతికి దారితీస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
- డిసెంబర్: పరిస్థితులు క్రమంగా మరింత మెరుగౌతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. స్థలాలు, ఇల్లు కొనే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు కాగలవు. శుభకార్మాల నిమిత్తం ప్రయాణాలు వస్తుంది. వేడుకలు, సభలు, సమావేశాలలో పాల్గొంటారు.