Telugu Nelalu - 12 |
తెలుగు నెలలు - 12 | Telugu Months | Telugu Nelalu
క్రమసంఖ్య | మాసము | ఋతువు | కాలం |
---|---|---|---|
1. | చైత్రము | వసంత | వేసవి కాలం (ఎండలు ఎక్కువగా వుండును) |
2. | వైశాఖము | ||
3. | జ్యేష్ఠము | గ్రీష్మ | |
4. | ఆషాడము |
క్రమసంఖ్య | మాసము | ఋతువు | కాలం |
---|---|---|---|
5. | శ్రావణము | వర్ష | వర్షాకాలం (వానలు విస్తారంగా కురుయును) |
6. | భాద్రపదము | ||
7. | ఆశ్వయుజము | శరత్ | |
8. | కార్తీకము |
క్రమసంఖ్య | మాసము | ఋతువు | కాలం |
---|---|---|---|
9. | మార్గశిర | హేమంతం | సీతా కాలం (చలి ఎక్కువగా ఉంటుంది) |
10. | పుష్యమి | ||
11. | మాఘము | శిశిర | |
12. | పాల్గుణము |