- ప్రపంచానికి భారత్ ఇచ్చిన కానుక
- మక్కాలో యోగా ఛాంపియన్షిప్
వీడియో వీక్షించండి :
మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగాసనాలు పాత్రను క్రమంగా ప్రపంచం గుర్తిస్తున్నది. తాజాగా మక్కాలో రెండవ సౌదీ ఓపెన్ యోగాసన ఛాంపియన్షిప్ను నిర్వహించారు.
సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ మరియు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ యోగాను చట్టబద్ధమైన క్రీడా కార్యకలాపంగా అధికారికంగా గుర్తించడాన్ని సూచిస్తూ ఈ కార్యక్రమం జరిగింది.
విజయవంతంగా నిర్వహించబడిని ఈ పోటీల్లో మక్కాతో పాటు, జెడ్డా, మదీనా, తైఫ్ మరియు దేశంలోని ఇతర నగరాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.