రాయచూరు జిల్లా వద్ద కృష్ణ నదిలో బయటపడిన 11వ శతప్దపు శ్రీ మహావిష్ణువు మరియు మహాదేవుడి విగ్రహాలు |
విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవిగా పురావస్తు శాఖ నిర్ధారించింది. ఈ మూర్తులు ప్రస్తుతం ASI ఆధీనంలో ఉన్నాయి.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ విష్ణు మూర్తి విగ్రహం చూట్టూ 'దశావతార' మూర్తులు బుద్ధుని బొమ్మతో సహా చెక్కబడి ఉన్నాయి. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో ఇటీవలే ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహాన్ని ఇది పోలి ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా దొరికింది.
11th century idols of Sri Mahavishnu and Mahadeva unearthed in Krishna river at Raichur district |
మతోన్మాద రాజుల దండయాత్రలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి కాపాడేందుకు ఈ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా నదిలో ముంచి ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు పద్మజా దేశాయ్ తెలిపారు. చరిత్ర ప్రకారం రాయచూర్ 163 యుద్ధాలకు సాక్ష్యంగా నిలబడి ఉందని ఆమె అన్నారు.