బ్రాహ్మణలు |
బ్రాహ్మణ వ్యతిరేక వాదం వెనుక ఉన్న కుట్రలు
హిందూధర్మాన్ని నాశనం చేసేందుకు ముందుగా బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టేవారు..వాళ్ళను కృూరంగా దారుణంగా గొంతులు కో@సి హ@త్యలు చేసేవారు ఆనాటి ఎడారిమతాల వారు, ఇప్పుడు...ఆ ఎడారి మతోన్మాదులతో పాటు కంపూనిస్టు ఉన్మాదులు చేక్యులర్ రాజకీయనాయకులు కూడా హైంధవధర్మాన్ని నాశనం చేసేందుకు ముందుగా బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతున్నారు.
హిందువుల లక్షల సంవత్సరాల తపస్సుఫలం పుణ్యభారత దేశాన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి పవిత్రమైన వేదాలను హైంధవ ధర్మాన్ని పరిరక్షణ చేస్తున్న "లోకా సమస్తా సుఖినోభవంతు" అని అందరూ బాగుండాలని నిరంతరం దైవ ప్రార్థనలు ముక్కోటి దేవీదేవతల పూజలు చేసే బ్రాహ్మణులను హిందువులను హైంధవ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన వున్నది.
మన దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు చోళ, పల్లవ, చేర, పాండ్య చక్రవర్తులు కాకతీయ చక్రవర్తులు చంద్రగుప్త మౌర్య, శ్రీ కృష్ణ దేవరాయ, చత్రపతి శివాజీ.. వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదు.. చక్రవర్తి చంద్ర గుప్తుని సమర్ధవంతమైన సుపరిపాలన వెనుక బ్రాహ్మణుడైన చాణక్యుని మేధస్సు వున్నది.
మన పురాణాల్లో గాని, కధల్లో గాని మనం చదువుకున్నాం కదా! " శ్రీ కృష్ణ బాల్య స్నేహితుడు నిరుపేద బ్రహ్మణ కుచేలుని చరిత్ర, అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా.... " ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది మరి అంత పేద బ్రాహ్మణులు వేరే వారిపై వివక్ష ఎలా చూపించారు.
నేడు హరిజనులుగా పేర్కొనబడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది,100% Cryస్తవులు, ము@స్లింలు మాత్రమే. మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేపట్టిన వారు కేవలం 20% మాత్రమే ఉంటారు ఒకసారి ఆలోచించండి. హిందూ వ్యతిరేక మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేదవిద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు ఉండేవి కాదు, వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు. ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన స్వామీ వివేకానంద బ్రాహ్మణుడు కాదు.
చరిత్రలో బ్రాహ్మణులపై దాడులు..హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగా నది ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో 1,50,000 మంది బ్రాహ్మణులను, వారి పిల్లలను నరికి చంపి 10 మైళ్లకు సైతం కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముస్లిం మతోన్మాద నవాబు ఔరంగజేబు. బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు క్రూరుడు ఔరంగజేబ్.
Cryస్తవ మత పాస్టర్ సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు దాని సారాంశం ఏమంటే " బ్రాహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు " అని అర్ధం అయ్యింది కదా బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ. మతం మారని వేల మంది సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు. సెయింట్ జేవియర్ " Goa Inquisition" చరిత్రలో ఉన్నది.
మైసూరు ప్రాంతం మేల్కొటే లో దీపావళి రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకో@త కోయించాడు టిప్పు సుల్తాన్. అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు. కేరళ మలబార్ గోవా కొంకణ్క ర్ణాటక మహారాష్ట్ర తీర ప్రాంతాల్లోని దాదాపు లక్ష పైగా అమాయక హిందువులను క్రూరంగా దారుణంగా హత్యలు చేశాడు టిప్పు సుల్తాన్.
గాంధీ ని హత్య చేసిన కేసులో దోషిగా నిరూపించబడిన నాధూరాం గాడ్సే బ్రాహ్మణుడు అని 1948 సంవత్సరంలో మహారాష్ట్రలో 8 వేల మంది అమాయక బ్రహ్మణులను దారుణంగా హత్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ వారు...కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారి లో 50% బ్రాహ్మణులే. ఆంధ్ర ప్రదేశ్లో వంట పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే. తమిళనాడు శ్రీ రంగనాధ స్వామి వారి గుళ్లో అర్చకుడిగా పనిచేసే బ్రాహ్మణుడి నెల జీతం కేవలం 300 రూపాయలు.
ఈ బాధలు పడలేకే చదువుకున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.
బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది వారు చెప్పే కధలు నిజమైన చరిత్రలో ఎక్కడా కనపడవు. కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటున్నారు ఆలోచించే సమయం లేని క్రిస్టియన్ కాన్వెంట్ మొకాలే విధ్యలు చదివిన భారతీ మేధావులు నేటి యువత nరాయాలని ఇంకెంతో ఉంది..కానీ ఆపేస్తున్నా.
మీ రవీందర్ గజవెళ్లి !!