Navagrahamulu |
Navagraha Mantramulu (నవగ్రహ మంత్రములు)
నవగ్రహ మంత్రం | Navagraha Mantram
- ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ - Om Adityaya, Somaya Mangalaya Budayacha
- గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః - Guru Sukra shanibasya rahavey ketavey namaha
సూర్య మంత్రం | Surya Mantram
- జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ - Japaa kusuma Sankaasam – Kaasyapeyam Mahaath’ yuthim
- తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం - Thamo’urim sarva Paapa ganam – Pranathosmi Dhiwaakaram.
చంద్ర మంత్రం | Chandra Mantram
- దధి శంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం - Dhadhi sanka Thushaaraabham – Ksheero Dhaarnava Sambhavam
- నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం - Namaami sasinam Somam – Sambhor makuta Bhooshanam.
కుజ మంత్రం | Kuja Mantram
- ధరణీ గర్భ సంభూతం విధ్యుత్ కాంతి సమప్రభం - Dharanee garbha Sambhootham – Vidhyuth kaanthi Samaprabham
- కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం - Kumaaram Sakthi Hasthancha – Mangalam Pranamaam Yaham.
బుధ మంత్రం | Budha Mantram
- ప్రియంగు కలిశ్యామం – రూపేణా ప్రతిమం బుధం - Piryangu kali Kaasyaamam – Roope’naa Prathimam Budham
- సౌమ్యం సౌమ్య గుణోపెతం తం బుధం ప్రణమామ్యహం - Sowmyam sowmya Gunopetham – Tham Bhudham Pranamaam Yaham.
బృహస్పతి (గురు) మంత్రం | Bruhaspati (Guru) Mantram
- దేవానాంచ బుషీనాంచ గురుం కాంచన సన్నిభం - Dhe’vaanaancha Risheenaancha – Gurum Kaanchan sannibham
- భుధ్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం - Bhudhdhi bhootham Thrilokesam – Thannamaami Bhruhaspathim.
శుక్ర మంత్రం | Sukra Mantram
- హిమ కుంద మృణలాభం దైత్యానాం పరమం గురుం - Hima kundha M’runaalaabam – Dhaithyaanam Paramam Gurum
- సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం - Sarva saasthra Pravruththaaram – Bhaargavam Pranamaam Yaham.
శని మంత్రం | Sani Mantram
- నీలాంజన సమాభాసం – రవిపుత్రం యమాగ్రజం - Neelaanchana Samaabaasam – Raviputhram Yamaagrajam
- ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం - Chaayaa Maarthaanda Sambhootham – Thannamaami Sanaicharam.
రాహు మంత్రం | Raahu Mantram
- అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం - Ardha kaayam mahaaveeyram – Chandhraadhithya vimardhanam
- సింహీకాగర్బ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం - Simhikaagarba Sambhootham – Tham Raahum Pranamaam Yaham.
కేతు మంత్రం | Keetu Mantram
- పలాశపుష్ప సంకాశం – తారకాగ్రహ మస్తకం - Palaasa pushpa sankaasam – Thaarakagraha masthakam
- రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం - Rowdhram rowdhraathmakam go’ram – Tham Kethum Pranamaam Yaham