Do not wash your hands in the bowl |
తిన్న కంచంలో చెయ్యి కడగరాదంటారు.ఎందుకు?
కారణాలు
- కంచంలో చెయ్యి కడగగానే మనకు అక్కడనుంచి లేవబుద్ధి అవదు. (మానసికం ).
- తిన్నతరువాత లేసి రెండు అడుగులు వేస్తే తిన్నాము అనే అనుబూతి ( భావన)
- తిని అలా లేసి చెయ్యీ కడుకుంటే కడుపులో తిన్న ఆహారం సర్దుకుంటుంది.( శారీరకం ).
- మనం చెయ్యీ కడిగిన ఎంగిలి కంచం తీయడం కంచాలు తీసే వారికి కష్టం కావచ్చు (మానవత్వం ).
- మనం తిని చేయి కడుకొని అక్కడే కూర్చుండే మన తరువాత తినే వాళ్ళకు స్థలం దొరకక ఇబ్బంది పడవచ్చు ( సంఘ దర్మం)