అశ్వత్థామకు చావు ఉండకూడదని కృష్ణుడు ఎందుకు శపించాడు?
"యుద్ధం జరగకుండా ఉండడానికి కృష్ణుడు అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ, ఒకసారి మొదలయ్యాక, "పోరాడడమే సరైనది", అన్నాడు. యుద్ధభూమి లోకి వెళ్ళాక, "నేను పోరాడను" అని అనకూడదు. యుద్ధ భూమిలోకి వెళ్లకూడదు, వెళ్తే మాత్రం, పోరాడక తప్పదు. కాబట్టి, కృష్ణుడు, పోరాడమన్నాడు" - సద్గురు
ఆడియో