మాతృభాషే న్యాయం - ఉచితంగా Pdf డౌన్లోడ్ చేసుకోండి !
మాతృ భాష అనేది
కేవల భావోద్వేగం కాదని
ప్రజల శాశ్వత నిత్యావసరమని
సమాజాన్ని నడిపించే ఇంధనమని
నమ్మకాన్ని నిలబెడుతున్న
తల్లి తండ్రులకు
ఉపాధ్యాయులకు
భాషా ప్రేమికులకు
విధాన రూపకర్తలకు
న్యాయ కోవిదులకు
న్యాయమూర్తులకు
కై మోడ్పులు - నందివెలుగు ముక్తేశ్వర రావు