గౌరవనీయులైన రైల్వేకోడూరు మండలం తహసీల్దారు గారికి నమస్కారములు.
అయ్యా/అమ్మ.
బాలు కోటేశ్వర (90% దివ్యంగుడను) S/O బాలు రాజేశ్వరమ్మ, ఆధార్ నెం: 371487419243 అను నేను C. కమ్మపల్లి గ్రామం, చియ్యవరం పంచాయితీ, రైల్వేకోడూరు మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ నివాసుడను.
ఈ ఫిర్యాదు ఇవ్వడమేమనగా 12-08-2023 తేదీన సదరు మా చియ్యవరం పంచాయితి సి కమ్మపల్లె గ్రామంలో నివసించే మన్నూరు నాగేశ్వరమ్మ w/o late 'మన్నూరు వెంకటయ్య' మరియు ఆమె కుమార్తె 'కస్తూరి రాజేశ్వరి' అను వీరిరువురు కలసి గవర్నమెంటు వారు ఇచ్చిన ఇంటి నివేసస్థలంలో నిర్మించుకుని ఉన్న నా స్వంత ఇంటిలో కొంతభాగాన్ని ద్వాంసంచేసి అక్రమంగా గోడను నిర్మించారు. నాకు గవర్నమెంటు వారు ఇచ్చిన ఇంటి నివేస పట్టా నెం: (P.C.NO. 1889/2008 DT 14-11-2008, సర్వే నెం: 139, 2.½ సెంట్లు).
కావున ఆక్రమించుకున్న మా ఇంటిని మాకు తిరిగి ఇప్పించి 'కస్తూరి రాజేశ్వరి' మరియు ఆమె అమ్మ పై చట్టపరమైన చర్యలు తీసుకుని మమ్ములను వీరి బారి నుండి రక్షించాలని అభ్యర్థిస్తున్నాము.