Telugu Vibhakthulu |
తెలుగు విభక్తులు | Telugu Vibhaktulu
ప్రత్యయములు -వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు. ఈ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అందురు. ఈ విభక్తులు ఎనిమిది. అవి: |
---|
ప్రత్యయములు | విభక్తి |
---|---|
కు, ము, వు, లు | ప్రథమా విభక్తి |
విన్, నున్, లున్, గురించి | ద్వితీయా విభక్తి |
కేతన్, కేన్, తోడన్, తోన్ | తృతీయా విభక్తి |
కొఱకున్ (కొరకు), కై | చతుర్ధీ విభక్తి |
యెందువలనన్, కంటెన్, పట్టి | పంచమీ విభక్తి |
కిన్, కున్, లోన్, లోపలన్ | షష్ఠీ విభక్తి |
అందున్,ఇందున్, నన్ | సప్తమీ విభక్తి |
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ, ఓసీ | సంబోధనా ప్రథమా విభక్తి |