తెలుగు సంయుక్త అక్షరములు |
Telugu Samyuktha Aksharamulu - తెలుగు సంయుక్త అక్షరాలు
ఒక హల్లుకు వేరు హల్లు చేరు అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అందురు.
ఉదాహరణలు:-
- భగవద్గీత (దీ + గ = ద్గీ )
- ధర్మము (ర + మ = ర్మ)
- రాజ్యము (జ + య = ద్య)
- ధర్మము (ర + మ = ర్మ)
- అభ్యాసము (భా + య = భ్యా)
- ఆహార్యం (ర + య = ర్య)
- పుష్పము (ష + ప = ష్ప)
- విద్య (ద + య = ద్య)
- విశ్వము (శ +వ = శ్వ)
మొదలగునవి........