తెలుగు సంశ్లేష అక్షరములు |
Telugu Samshlesha Aksharamulu - తెలుగు సంశ్లేష అక్షరములు
ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరు అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.
ఉదాహరణకు:-
- శస్త్రము (స + త + ర = స్త్ర)
- స్వాతంత్య్రము ( త + ర + య = త్య్ర)
- ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)
- సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)
- రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)
- వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)
- సంస్కృతి (స + క + ర = స్కృ)