విభక్తులు |
ప్రత్యయములు - పదములకు పరస్పర సంభందమును కలిగించేవ విభక్తులు. ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు. అవి ఎనిమిది:
ప్రత్యయములు! |
---|
భద్రము | జాగ్రత్త |
---|---|
ప్రకృతి | వికృతి |
భాష | బాస |
రాజు | రేడు |
శాస్త్రము | చట్టము |
వర్ణము | వన్నె |
విద్య | విద్దె |
అక్షరము | అక్కరము |
ఆధారము | ఆదరువు |
కుమారుడు | కొమరుడు |
కర్ణుడు | కర్ణ |
పద్యము | పద్దెము |
న్యాయము | నాయము |
దీపము | దివ్వె |