తెలుగులో మహా ప్రాణ అక్షరములు |
Telugu Maha Prana Aksharalu - తెలుగు మహా ప్రాణ అక్షరాలు
హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలును మహా ప్రాణ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణకు:-
- రధము - ధ
- ఖడ్గము - ఖ
- ఖండము - డ
- పింఛము - ఛ
- ఘటము - ఘ
- శంఖము - ఖ
- భేధము - ధ
- భరణి - ర
- ఫలకం - ఫ
- భజన - భ
- పాఠశాల - ఠ
- ధనము - ధ
- భటుడు - భ
- ఛత్రపతి - ఛ