Dvitvaksharamulu |
తెలుగు ద్విత్వ అక్షరములు :
ఒక హల్లుతో అదే హల్లు చేర్చబడిన పదాలును ద్విత్వ అక్షరాలు అని అందురు
ఉదాహరణకు:-
- సజ్జలు
- మజ్జిగ
- ముగ్గులు
- మగ్గము
- ముగ్గురు
- పగ్గము
- గజ్జెలు
- పిక్కలు
- కళ్ళు
- సుత్తి
- నెయ్యము
- కయ్యము
- మగ్గము
- పగ్గము
- కళ్ళు
- గజ్జెలు
- సిగ్గు
- ముగ్గురు
మొదలగునవి...