Akhanda Bharat ! |
మన దేశానికి భారత దేశమనే పేరు కలదు. భారత శబ్దానికి అర్ధం ఏమిటి?
భారత అనే శబ్దంలో మూడు అక్షరాలు ఉన్నాయి. 'భా' అనే అక్షరానికి ప్రకాశమని, 'ర' అంటే రమించడం అని, "త" అంటే తరించడం అని అర్ధం. జ్ఞాన మార్గంలో రమించి తరించేవాడు భారతీయుడు. అందుకే మన భారతదేశాన్ని "కర్మభూమి' అని, ఇతర దేశాలను 'భోగభూములని' అంటారు.