Brahmacharya |
బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి?
ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్ధి దశ. ఈ దశలోనే ప్రతి వ్యక్తీ తన జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
శిశువుకు మొట్టమొదటి గురువు తల్లి, తదుపరి గురువు తండ్రి. తరువాత 'ఆచార్యుడే గురువు". అట్టి గురువు వద్ద నియమ నిబంధనలతో తన విద్యార్థి దశ ప్రారంభం అవుతుంది. ఈ దశనే బ్రహ్మచర్యాశ్రమం అంటారు.