Ashrama Dharma |
ఆశ్రమ ధర్మములంటే ఏమిటి?
ఆశ్రమ ధర్మములంటే జీవన విధానానికి, జీవిత లక్ష్యానికి శాస్త్రం సూచించిన నిర్దిష్టమైన పంథా అని అర్థం. జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తికి ముఖ్యంగా జీవన విధానం పట్ల అవగాహన అవసరం. జీవితాన్ని అర్ధం చేసుకోలేనివాడు జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమే. అందుకే మన సనాతన ధర్మ శాస్తాలు మానవ జీవితాన్ని
- బ్రహ్మచర్యాశ్రమం;
- గృహస్థాశ్రమం;
- వానప్రస్థాశ్రమం;
- సన్న్యాసాశ్రమంగా పరిగణిస్తుంది.