Strila Saubhagyamu |
స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం
నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే |
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ ||
నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ |
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః ||
పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ |
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే ||
పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః |
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప..నమోస్తుతే ||
క్షమస్వ భగవాన్..దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్ |
పత్నిబంధో..దయాసింధో..దాసీదోషం క్షమస్వమే ||
ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం |
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ ||
సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః |
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ ||
బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ స్తోత్రాన్నిలక్ష్మీ, సరస్వతి, గంగ, భూదేవి, సావిత్రి, పార్వతి మున్నగు దేవతా మూర్తులు పఠించారు .