స్త్రీ పురుషులు - జాతులు - భేదాలు
స్త్రీ శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి వివిధ జాతులుగా వాత్స్యాయనుడు వర్గీకరించారు. స్త్రీలలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Padmini jathi stri |
పద్మినీ జాతి స్త్రీ:
పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్స్యాయనాది మునులు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేమిటంటే పద్మినీ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంటుది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. వక్షోజాలు పూబంతుల వలె సుతిమెత్తగా వుంటాయి. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది. చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు. తెల్ల వారుఝామున రతికేళిని కోరుకుంటుంది. రతిసమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె వుంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా వుంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది. ఆహారం అతి తక్కువ తీసుకుంటూ తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది. ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు.
Chitrini Jathi Stri |
చిత్రిణీ జాతి స్త్రీ:
స్త్రీలలో శృంగార పరంగా రెండవ జాతి చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అంద చందాలలో ఆమెకు ఏ మాత్రం తీసిపోదు. చిత్రిణీ జాతి స్త్రీ నడక అందం చిందుతూ వుంతుంది. సన్నటి నడుము, చూపుల్లో అభిమానం, తొణికిసలాడుతూ వుంటుంది. వక్షోజాలు, పిరుదులు పెద్దవి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి మెండు. కనులు స్థిరంగా నిలపలేదు. చిన్నప్పటి నుండే రతి క్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి వుంటుంది.పుల్లటి పదార్ధాలంటే మక్కువ ఆహారం ఒక మోస్తరుగా తీసుకుంటుంది. రంగురంగుల దుస్తులు ఇష్ట పడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. ముంగురులు ఉంగరాలు తిరిగి వుంటాయి. సాధారణంగా కోపం తెచ్చుకోదు. స్థిర చిత్తం కలది కాదు. నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి ఝామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె ఒకింత తక్కువ అనే చెప్పాలి.
Shankini jathi stri |
శంఖినీ జాతి స్త్రీ:
స్త్రీలలో మూడవ జాతి శంఖినీ. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంఖినీ జాతి స్త్రీల దేహం బలిసి వుంటుంది. వీరు మంచి ఒడ్డూ పొడుగుతో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ వుంటారు. అంటే వీరికి కోపం ఎక్కువ. పువ్వులంటే మక్కువ చూపుతారు. శరీరం కొద్దిగా వేడిగా వుంటుంది. భర్తపై ఎక్కువగా నఖక్షతాలు చేస్తుంది. రతి జలం తక్కువ, కంఠ స్వరం కర్కశంగా వుంటుంది. కంఠ స్వరం మృదుత్వం కానరాదు. సూటైన మనస్తత్వం వుండదు. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం పట్ల ఆసక్తి కనబరుస్తూ వుంటుంది. సన్నటి నడుము, మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ వాగుడు కాయ. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే వుంటుంది.కంఠం శంఖం వలె సన్నగా వుటుంది. ఆహారం మధ్య రకం. కారపు వస్తువులు ఇష్ట పడుతుంది. చూపులు వక్రంగా వుంటాయి. నల్లటి జుత్తు, వత్తయిన కనుబొమలు శంఖినీ జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు. పరిమళ ద్రవ్యాలంటే అమితాసక్తి. భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది. శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని, చిత్రినీ జాతుల స్త్రీలకంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ. రాత్రి మూడవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది.వక్షోజాలు భారీ ప్రమాణంలో వుంటాయి. భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది. పురుషాయితాన్ని (స్త్రీ పురుషునిపై చేరి రతి కొనసాగించే భంగిమ) కోరుకుంటుంది. పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనపరిచి, తాను ముందు రతి క్రీడకు ఆయత్త మవుతుంది.
Hasthini Jathi Stri |
హస్తిని జాతి స్త్రీ :
స్త్రీ జాతులలో కడపటిది హస్తిని. హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టి. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి వుంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. ఎక్కువ సేపు, గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుతుంది. ఇవన్నీ హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు.
పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమంఅని తెలుస్తుంది.
వాత్స్యాయనుడు స్త్రీలను చాలా జాతులుగా పేర్కొన్నాడు. అలాగే కొక్కోకుడు రాసిన రతి రహస్యం, కల్యాణ మల్లుడు రాసిన అనంగరంగ గ్రంథాల ద్వారా కూడా మహిళల జాతుల గురించి తెలుసుకోవొచ్చు. వీరి ప్రకారం ఏ స్త్రీ అయినా ఈ నాలుగు జాతులలో ఏదో ఒక రకానికి చెందుతుంది. కామసూత్రాల గురువు వాత్స్యాయనుడు ఆ తర్వాత కామశాస్త్ర గ్రంథాలు రాసిన కొక్కోకుడు, కళ్యాణ మల్లుడు, తదితర వారి ప్రకారం స్త్రీలలో నాలుగు జాతులుంటాయి. పద్మినీ, చిత్రిణీ, శంఖిణీ, హస్తినీ అనే జాతుల స్త్రీలుంటారు. అయితే ఈ జాతుల వర్గీకరణ వాత్స్యాయనుడు చేయలేదని కొక్కోకుడు కనిపెట్టాడని కొందరు అంటారు. ఏదైతైనేమి కామశాస్త్ర గురువులు మాత్రం ఆయా జాతుల స్త్రీల గుణగణాలను వివరించారు. కామసూత్రాల గురువు వాత్స్యాయనుడే అయినా స్త్రీ పురుషులలోని జాతి బేధాలు ఏమిటో కొక్కోకుడు చెబితేనే శృంగార ప్రియులకు బాగా ఎక్కింది. ఇప్పుడు మనం వింటున్న పద్మినీ, చిత్రిణీ, శంఖిణీ, హస్తినీ రకాలు వాత్స్యాయనుడు చెప్పినవి కావు. కొక్కోకుడు కనిపెట్టినవి. అయితే వీరిద్దరూ కూడా పురుషుడి గురించి చెప్పింది ఆవంత, స్త్రీ గురించి వివరించింది అగాధమంత. వాత్సాయన కామసూత్రాలు, తరువాత వ్రాయబడిన అనంగరంగా వంటి సాంప్రదాయక సాహిత్యాలలో స్త్రీ యెక్క యోని స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించారు. ఈ సాంప్రదాయం తాంత్రిక శకంలో కూడా కొనసాగింది. టిబెట్‌కు చెందిన తావోయిజం కూడా దీనిని అనుసరించింది.
స్త్రీ శరీర నిర్మాణం రీత్యా సంభోగంలో ఆమె సుఖించడమన్నది పూర్తిగా పురుషుడి సామర్థ్యం మీదే ఆధారపడి వుంది. స్త్రీ పురుషుల్లో ఇన్ని జాతులు వున్నాయి కదా. మరి ఏ జాతి స్త్రీ ఏ జాతి పురుషుడి నుంచి సుఖం పొందగలదు? ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీని స్వర్గం అంచుల వరకైనా చేర్చగలడు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే అసలు స్త్రీ జాతి లక్షణాలు ఏమిటో తెలుసుకుని వుండాలి.
స్త్రీ సుఖమే పరమావధిగా కామసూత్రాలు ఆవిర్భవించాయి. ఇందులో సందేహం లేదు. కనుక స్త్రీ జాతిని బట్టి ఆమెకు తగిన జాతి పురుషుడెవరో తెలుసుకోవడమే సముచితం. పురుషుడిదేముంది. ఎలాగైనా, ఎవరితోనైనా సుఖించగలడు. సంకోచాలను వదిలేసి చెప్పుకోవాలంటే ఎంతటి అర్భకుడినైనా స్త్రీ తృప్తి పరచగలదు. తన శరీరాన్ని, భంగిమలను అతడికి అనుగుణంగా మార్చుకోగలదు. కాని స్త్రీని నిజంగా సుఖపెట్టడం ఒక్కోసారి ఎంతటి సమర్థుడికైనా చేతకాదు. (ఆమె నటిస్తే తప్ప) స్త్రీ దేహంలోని వంపులు, కోణాలు, వాటి ఆయువుపట్లు గుర్తించినవాడే కాస్తయినా నిలదొక్కుకోగలడు. అందులో ఒక రకం జాతి స్త్రీనే పద్మినీ జాతి స్త్రీ.
పద్మినీ జాతి స్త్రీ లక్షణాలు
- బయట మనకు ఎందరో స్త్రీలు ఎదురు పడుతుంటారు. కొందరిని చూసి చూపు తిప్పుకోలేం. మర్యాద కాదని మనసు చంపుకున్నా కళ్ళు మళ్లీ అటే లాగుతాయి. ఇలా.. చూడగానే అయస్కాంతంలా ఆకర్షించేయడం పద్మినీజాతి స్త్రీ మొదటి లక్షణం. పద్మం అంటే పువ్వు. సుకుమారమైన పువ్వు సువాసనలు వెదజల్లుతుంటే ఎంత ఆహ్లాదంగా వుంటుంది! ఆవిడను చూసినా అంతే. పద్మినీ జాతి స్త్రీ శరీరం మరగకాగిన పాల రంగులో వుంటుంది.
- తామర మొగ్గలా సుతిమెత్తగా వుంటుంది. ఆమె శరీరమూ, రతిజలమూ మత్తెక్కించే పరిమళాలను విరజిమ్ముతుంటాయి. పెద్ద కళ్లు, తళతళలాడే వాటి మెరుపు మగ మనిషిని లోకానికి అంధుణ్ణి చేస్తాయి. ఆ క్షణానికి ఆమె తన సొంతమైతే బాగుండుననుకుంటాడు. పరపురుషుడి సొత్తని తెలిసినా ప్రలోభపడతాడు. ఇక ముక్కు. అది నవ్వు పువ్వులా కొనదేలి వుంటుంది. అక్కడి నుండి చుబుకం మీదిగా చూపును కిందికి దించితే.. అవి మారేడు పళ్ళా లేక పూలబంతులా అన్న డైలమాలో పడిపోతాం. ఆ స్పర్శకోసం అరచేతులు తిమ్మిరులెక్కుతాయి.
- నడుమైతే పడక మీద పటుక్కు మంటుందేమోనన్న సందేహమూ కలుగుతోంది. మదన మందిరం తీర్చిదిద్దినట్లు వుంటుంది. లోనికి ఆహ్వానం పలికే ద్వారపాలకుల్లాంటి మదనాధరాలు పనస తొనల్లా జారుగా వుంటాయి. నితంబాలు(పిరుదులు) సహా దేహావయవాలన్నీ స్త్రీత్వంతో తొణికిసలాడుతుంటాయి. ఎక్కడ చెయ్యేసినా ఊపిరి బిగబట్టేయడం పద్మిని కోమలత్వానికి చిన్న గుర్తు. ఆహారాన్ని తక్కువగా తింటుంది. తెల్లటి వస్త్రాలు ఇష్టపడుతుంది. తీపిపదార్ధాలను చూడగానే ఆనందం పొంగుతుంది. ఆమె సహజ గుణాన్ని రతిక్రీడలో చూడాల్సిందే.
- అంగ ప్రవేశం పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో అర్థ నిమీలిత అవుతుంది. చొచ్చుకుని వెళ్లేందుకని ఒక్క క్షణం వెనక్కి మళ్లిన యోధుణ్ణి అమాంతం లోనికి లాగేసుకుంటుంది. చూస్తుండగానే మొగ్గ అవుతుంది. మరుక్షణం పువ్వౌతుంది. చాలని చెప్పదు. ఆగిపోతే వేగిపోదు. అప్పటికప్పుడు అడ్జెస్ట్ అయిపోయే మెంటాలిటీ. ఈ తత్వాన్ని ఏ పురుషుడు ఇష్టపడడు చెప్పండి? చిత్రిణీ జాతి స్త్రీ కూడా ఇంచుమించు ఇలా వుంటుంది కాని కొన్ని తేడాలున్నాయి.
- పద్మినీజాతి స్త్రీ దేవగణానికి సంబంధించిన స్త్రీ అని ప్రతీతి. ఆమె ముఖారవిందం చాలా సౌందర్యంతో భాసిస్తుంటుంది. శరీరమంతా మృదువుగా మెత్తగా ఉంటుంది. సున్నితమైన చర్మాన్ని కల్గి ఉంటుంది. ఆమె కళ్లు మిలమిలా మెరుస్తూవుంటాయి. స్తనాలు సంపూర్ణంగా వుంటాయి. పూల బంతుల్లా మారేడు పండ్లలా ముచ్చటగా వుంటాయి. ఆమె శరీరం కలువపువ్వు కాంతితో సంపెంగ పువ్వు కాంతితో వెలుగుతూ వుంటుంది. నాభివద్ద మూడు మడతలును కల్గి వుంటుంది. పద్మిని జాతి స్త్రీ హంసలా వయ్యారంగా నడుస్తుంది. మంద్రమైన, మధురమైన, శ్రావ్యమైన స్వరం కలది. చక్కటి దుస్తులు ధరిస్తుంటుంది. సన్నటి నడుము, ఇసుక తిన్నెల్లాంటి ఎత్తయిన పిరుదులు వుంటాయి. పద్మిని జాతి స్త్రీ మదన మందిరం తామరపూవు రేకులా చక్కని ఆకారాన్ని కల్గి వుంటుంది. ఆమె రతి ద్రవాలు తామరపూవు సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది. ఈమె తొడల మీద తేనెరంగు పుట్టుమచ్చ ఉంటుంది. ఆ తొడలు అరటిస్తంభాల్లా పుష్టిగా కన్పిస్తుంటాయి.
- రతి ప్రీతిపాత్రురాలు, తెల్లవారుఝామున రతి అంటే బాగా ఇష్టపడుతుంది. రతిలో ప్రియుని మైమరిపిస్తుంది. ఉబలాటంతో, ఎంత ఉత్సాహంతో రతిలో పాల్గొంటుంది. రతి సమయంలో మనోహరంగా చూస్తూ ప్రేమతో ప్రియున్ని కౌగిలించుకుంటూ ఆనందాతిరేకంతో పరవశురాలై ప్రియున్ని గాఢంగా వక్షొజాలకు హత్తుకుంటుంది. ఈమె సాధారణంగా పాంచాల జాతి పురుషుడంటే మోజు, తెల్లటి చీరలంటే ఇష్టం, అబద్దాలు ఆడదు. సంగీతం, సాహిత్యం, శాస్త్రాలు పురాణాలు అంటే ఇష్టం, అప్పడే విచ్చుకున్న కలువ పువులాంటి యోని గల్గిన పద్మిని జాతిస్త్రీ, పగటి పూట రతిక్రీడ అంటే ఎక్కువ మక్కువ చూపుతుంది. పద్మిని జాతి స్త్రీ వాత్సాయనుని పరిశీలన ప్రకారం రతికి అన్ని విధాలా యోగ్యరాలు. ఈమెకు కోపం వుండదు. రత్నాలు, నగలు అంటే ఇష్టం. అన్ని రకాల శ్రేష్టమైన గుణాలన్నిటినీ పద్మినీ జాతి స్త్రీలోనే చూడవచ్చు అని మన పూర్వీకులు అంటారు. వీరికి పున్నమి అన్నా చాలా ఇష్టం.
- పద్మినీ జాతి స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందా అన్నట్లు ఉంటుంది. అందుకే పద్మినీ జాతి స్త్రీలను తామర పువులతో పోలుస్తారు. తామర పువ్వులాంటి మహిళా అంటారు. అయితే ఒక స్త్రీ పద్మిని జాతికి చెందిందా.. లేదా.. ఎలా తెలుసుకోవడం.. అందుకు సమాధానంగా వల్లి నాగుడు అనే ఆయన పద్మిని జాతి స్త్రీలకు ఎలాంటి లక్షణాలు ఉంటయో వివరించాడు.
- పద్మినీ జాతి స్త్రీ కళ్లు విశాలంగా ఉంటాయి. పద్మినీ జాతి స్త్రీ వక్షోజాలు బాగా పెద్దవిగా ఉంటాయి. చాలా సుతిమెత్తగా ఉంటాయి. పద్మిని జాతి స్త్రీల నుంచి వచ్చే వాసన చాలా బాగుంటుంది. ఆ వాసన పురుషులను ఆకర్షిస్తుంది. ఆమె నుంచి పద్మపు సువాసన.. అంటే కలువపూలు సువాసన వస్తూ ఉంటుంది.
- ఆ రోజుల్లో పద్మిని జాతి స్త్రీల నుంచి పద్మపు వాసన వచ్చేది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. ఈ రోజుల్లో మధురమైన పూల వాసన ఎవరి దగ్గర నుంచి వస్తుందో వారు పద్మిని జాతి స్త్రీలు అనుకోవాలి.
- పద్మిని జాతి స్త్రీలకు పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది. దేవతల పట్ల కూడా ఎక్కువ భక్తి ఉంటుంది. చక్కటి శరీరాకృతి ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ మేనిచ్ఛాయలో ఉంటుంది. ముఖం గుండ్రంగా ఉంటుంది. పెదాలు చాలా అందంగా ఉంటాయి. పద్మినీ జాతి స్త్రీలకు సన్నటి నడుము ఉంటుంది. పద్మిని జాతి స్త్రీ నడుము మీద నాభి దగ్గర మూడు మడతలు ఉంటాయి. తొడల మీద తేనే రంగు పుట్టుమచ్చ ఉంటుంది. అందానికి కేరాఫ్ అడ్రస్ గా పద్మిని జాతి స్త్రీ ఉంటుంది.
- పద్మిని జాతి స్త్రీ మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఆమె మాటలు వింటే మనస్సు హాయిగా తేలిపోతూ ఉంటుంది. పద్మిని జాతి స్త్రీ మంచి మనస్సు కలిగి ఉంటుంది. చక్కని ప్రవర్తన ఆమె సొంతం. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడదు.
- భర్త స్పర్శిస్తే చాలు తన్మయత్వంతో తేలిపోతుంది పద్మినీ జాతి స్త్రీ. భర్త ఇచ్చిన ప్రతి చిన్న వస్తువును చాలా భద్రంగా దాచుకుంటుంది పద్మిని జాతి స్త్రీ. పద్మిని జాతి భార్యతో భర్త మంచి సుఖం పొందుతాడు.
- భర్త నిద్రించిన తర్వాతే పద్మినీ జాతి మహిళ నిద్రిస్తుంది. అలాగే భర్త లేవకముందే నిద్రలేస్తుంది. సంసారంలో వచ్చే ప్రతి కష్టాన్ని అర్థం చేసుకునే మంచి స్వభావం గల అమ్మాయి పద్మినీ జాతి స్త్రీ.
- ఈ జాతి స్త్రీలతో శృంగారం చేస్తే జీవితంలో మరిచిపోలేరు. పద్మినీ జాతి స్త్రీ ఆహారం అతి తక్కువ తీసుకుంటుంది. తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలను ఎక్కువగా ఇష్టపడుతుంది.
- సంగీత సాహిత్యాది కళలలో పద్మినీ జాతి మహిళ బాగా రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా బాగా ఇష్టం. ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు.
- ఈమె పిక్కలు, తొడలను చూస్తే ఏ మగాడైనా ఫ్లాట్ కావాల్సిందే. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో పద్మినీ జాతి స్త్రీ చాలా అందంగా వుంటుంది.
- పద్మిని జాతి స్త్రీ తెల్లవారుజాము శృంగారాన్ని ఇష్టపడుతుంది. పున్నమి రాత్రి పూట కోరికలు పద్మిని జాతి స్త్రీకి ఎక్కువ శృంగార కోరికలు కలుగుతాయి.
- భర్తతో శృంగారం జరిగేటప్పుడు అంగ ప్రవేశం యోనిలోకి పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో మరింత ఆనందాన్ని భర్తకు ఇస్తుంది పద్మినీ జాతి మహిళ. శృంగారం చాలని చెప్పదు. అలాగని ఆగిపోతే ఉండలేదు. అన్ని రకాలుగాఅడ్జెస్ట్ అయిపోయే మెంటాలిటీ పద్మినీజాతి మహిళకు ఉంటుంది.
- పద్మిని జాతి స్త్రీకి కోపం దాదాపుగా రాదు. భర్త కుటుంబ సభ్యుల్ని బాగా గౌరవిస్తుంది. పద్మిని జాతి స్త్రీ భార్యగా దొరికితే మగాడికి భూమి మీదే స్వర్గం దొరుకుతుంది. అయితే ఈ రోజుల్లో పద్మిని జాతి స్త్రీలు అరుదుగా ఉంటారు. పద్మిని జాతి స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. పద్మిని జాతి స్త్రీలను పెళ్లి చేసుకుంటే దాంపత్యం అన్ని విధాలుగా బాగుంటుంది.
చిత్రిణీ జాతి స్త్రీ లక్షణాలు
- రెండో జాతి స్త్రీ స్త్రీలలో శృంగార పరంగా రెండో జాతి స్త్రీ చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అయితే అంద చందాల్లో మాత్రం పద్మినీ జాతి స్త్రీ మాదిరిగానే ఉంటుంది. చిత్రినీ జాతి స్త్రీలను చూడగానే ఆకర్షనకు లోనయ్యేంత అందంగా ఉంటారు.
- నడకలో అందం చిత్రిణీకి ప్రత్యేకతత ఉంటుంది. చిత్రినీ జాతి స్త్రీ నడుము చాలా సన్నగా ఉంటుంది. ఆమె కంటి చూపు కూడా చాలా బాగా ఉంటుంది. కంటి చూపుతోనే ఎంతటి మగాడినైనా ముగ్గులోకి దింపగలదు చిత్రిణీ జాతి స్త్రీ.
- ఇక చిత్రిణీ జాతి స్త్రీ వక్షోజాలు బాగా పెద్దవిగా ఉంటాయి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చిత్రిణీ జాతి స్త్రీ మాటలు కూడా చాలా వినుసొంపుగా ఉంటాయి. చాలా అందంగా చిత్రిణీ జాతి స్త్రీ ఇతరులతో మాట్లాడుతుంది.
- చిత్రిణీ జాతి స్త్రీలకు నాట్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. నృత్యాలు, క్రీడలు, వినోదాలకు సంబంధించిన అంశాలపై చిత్రిణీ జాతి స్త్రీ ఎక్కువ ఆసక్తి చూపుతుంది.
- చిత్రిణీ జాతి స్త్రీకి వయస్సు వచ్చినప్పటి నుంచి శృంగారం అంటే బాగా ఇష్టం ఏర్పడుతుంది. కంటి చూపులతో పడగొట్టే స్త్రీ కాబట్టి కనులు స్థిరంగా నిలపలేదు. చిత్రిణీ పక్వానికి రాకుండానే పక్కమీద విచ్చుకోవాలని చూస్తుంది.
- పుల్లటి ఆహార పదార్థాలు అంటే చిత్రిణీ జాతి స్త్రీకి బాగా ఇష్టం. ఈ జాతి స్త్రీకి తిండి పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు. సీతాకోక చిలుకు రెక్కల్ని చీరలా కట్టుకుందా అన్న అందంగా చిత్రిణీ జాతి స్త్రీ ఉంటుంది.
- రంగురంగుల చీరలంటే చిత్రిణీ జాతి స్త్రీకి భలే ఇష్టం. పూలు అంటే కూడా బాగా ఇష్టం. చిత్రిణీ జాతి స్త్రీ అంత త్వరగా ఏ విషయంలోనూ కోప్పడదు. చాలా శాంత స్వభావం ఉంటుంది. ఒక వేళ కోపం వస్తే మాత్రం అందరిపైన మండిపడుతుంది.
- స్థిరంగా ఉండదు చిత్రిణీ జాతి స్త్రీ ఎక్కడా స్థిరంగా ఉండదు. అయితే ఆత్మ గౌరవం చాలా ఎక్కువ. చిత్రిణీ జాతి స్త్రీకి మామూలు శృంగారం అంటే అంతగా ఇష్టం ఉండదు. ఆమెకు కళ్లతో చేతులతో బంధనాలు వెయ్యాలి. అప్పుడే కరిగిపోతుంది. ఒరిగిపోతుంది.
- ప్రయాణాలు అంటే బాగా ఇష్టం. అందరి చూపు ఆమెపైనే. చిత్రిణీ జాతి స్త్రీ ఎక్కడికి వెళ్లినా పురుషుల చూపులన్నీ ఆమె మీదే పడతాయి. అందుకే వాత్స్యాయనుడు చిత్రిణీ అంటే మగాళ్లకు తంగేడు చెట్టుకు ఉన్న జున్ను లాంటిదని చెప్పాడు.
- చిత్రిణీ జాతి స్త్రీని సులభంగా ప్రేమలో పడేయొచ్చు. అలాగే శృంగారం సమయంలో చిత్రిణీ జాతి స్త్రీని చూస్తే ఏ మగాడు తట్టుకోలేడు. ఆ సమయంలో తన ఆధిక్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటుంది.
- ఒక వేళ పురుషుడు ఆమెతో శృంగారం బాగా చెయ్యలేకపోయినా, శృంగారంలో సంతృప్తిపరచలేకపోయినా ఆమె పురుషుడి పైన పడుకుని ఉపరతి చేస్తుంది. పురుషుడు నెమ్మదిగా శృంగారం చేస్తే చిత్రిణీ జాతి స్త్రీకి ఇష్టం ఉండదు. రాత్రి మొదటి జాము అయ్యాక చిత్రిణీ జాతి స్త్రీ శృంగారంపై ఆసక్తి చూపుతుంది.
- చిత్రిణీ జాతి స్త్రీని ఇష్టపడ్డ మగాడు మిగతా ఎవ్వరినీ చూడలేడు. ఆమె అందానికి బానిస అయిపోతాడు. ఆమెతో రోజూ శృంగారం చెయ్యాలని అనుకుంటాడు. చిత్రిణీ పురుష్ణుణి తన బానిసగా మార్చుకుంటుంది.
- రతిసమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది. చిత్రిణీ జాతి స్త్రీ వెల్లకిలా పడుకుని ఉన్నప్పుడు నాభి నుంచి ఆ దిగువ ప్రాంతమంతా పల్లంగా ఉండి మదన గృహం దగ్గరికి వచ్చేసరికి గుండ్రంగా, ఉబ్బెత్తుగా ఉంటుంది. చాలా సెక్సీగా ఉంటుంది.
- నడకలో అందం చిత్రిణీ స్పెషాలిటీ. నడుము దంటుపుల్లలా ఉంటుంది. రెండు వేళ్లతో పుటుక్మనేటంతగా ఉంటుంది. చూపులు ప్రాణం తీస్తాయి. చన్నులు గోపురాలు. పిరుదులు సిరిపురాలు. పిక్కలు అరటి పువ్వులు. గొంతు విప్పితే చకోరపక్షి మాట్లాడినట్లు ఉంటుంది. వెల్లకిలా పడుకుని ఉన్నప్పుడు నాభి నుంచి ఆ దిగువ ప్రాంతమంతా పల్లంగా ఉండి మదన గృహం దగ్గరికి వచ్చేసరికి గుండ్రంగా , ఉబ్బెత్తుగా ఉంటుంది. లోపలికి వెళ్లామా లోతెంతో తెలీదు. నిండా మదనజలం!
- తాకితే దిగబడినట్టే. చిత్రిణీ మనసు గురుంచి చెప్పాలంటే.... అదెప్పుడూ ఒకలా ఉండదు. ఒకదాని మీద ఉండదు. పక్వానికి రాకుండానే పక్కమీద విచ్చుకోవాలని చూస్తుంది. పుల్లటి ఐటమ్స్ చూస్తే చాలు పులకరిస్తుంది. స్... అబ్బ అంటూ నోరు తెరుస్తుంది. తిండి పట్ల యావలేదు. యావగింపూ లేదు. సీతాకోక చిలుకు రెక్కల్ని చీరలా కుట్టుకుందా అనిపిస్తుంది. రంగురంగుల చీరలంటే పడి చస్తుంది. దాన్ని విప్పామా.. ఒంటి మీది నుంచి కమ్మటి పరిమళం గుప్పుమంటుంది. కుప్పగా పడి ఉన్న ఆ చీర దరిదాపుల్లో మిన్నాగులు నాట్యమాడతాయి. పూలంటే మహాప్రీతి.
- ఈ మనిషికి ఒక పట్టాన కోపం రాదు. శాంతమూర్తిలా ఉంటుంది. వస్తే ఎలా ఉంటుందో అనుభవజ్ఞులే చెప్పాలి. ఎక్కడా స్థిరంగా ఉండదు. ఐతే ఆత్మ గౌరవం ఎక్కువ. మామూలు రతిపట్ల ఇంట్రెస్ట్ చూపదు. కళ్లతో చేతులతో బంధనాలు వెయ్యాలి. తేగబద్దను చీల్చినట్లు చీల్చాలి. అప్పుడే కరిగిపోతుంది. ఒరిగిపోతుంది. ఊర్లు తిరగడమంటే ఆమెకు గాలిలో తేలడమే. ప్రయాణాలు పెద్ద సరదా.
- ఎక్కడికి వెళ్లినా పురుషుల చూపులన్నీ ఆమె మీదే. అందుకే వాత్స్యాయనుడు అన్నాడు. చిత్రిణీ అంటే మగాళ్లకు తంగేడు చ్టెటున ఉన్న జున్ను లాంటిది అని. దానర్థం. సులభంగా లభిస్తుందని. లభించడమంటే చూపు చూపు కలుస్తుంది. ముందసలు అదే మహాభాగ్యం కదా. రతి సమయంలో చిత్రిణీ కదలికలను చూసి తరించవలసిందే గానీ వర్ణించడం కష్టం. మాటిమాటికీ నడుము పైకి ఎత్తుంటుంది. పురుషుణ్ణి లోనికి లాక్కుంటుంది. తొడలతో అతడిని అదిమి పడుతుంది.
- అతడు పూర్తిగా లోనికి రాలేని అసక్తుడైతే తనే తిరగబడుతుంది. మనిషిని ఆక్రమించుకుని ఉపరతికి ఉపక్రమిస్తుంది. నెమ్మదిని సహించలేదు. రాత్రి మొదటి జాము అయ్యాక మదనదండం కోసం పరితపిస్తుంది. దేవులాడుతుంది. దరి చేరుతుంది. ఉద్రేకం ఎక్కువైనప్పుడు తనపై పురుషుడిని నొక్కుకుంటుంది. ఇష్టులను పలవరిస్తుంది. చేష్టలుడిగిన పురుషుడిని ఈసడిస్తుంది.
- మొత్తంమీద తుఫానులా రేగి తాపం తీరాక స్వేదం చిమ్ముతుంది. సేద తీరుతుంది. పద్మినీ జాతి స్త్రీతో పోల్చినప్పుడు చిత్రిణీ కాస్త తక్కువే గానీ ఒకసారి చిత్రిణీని రుచిమరిగినవాడు పశువుగా మారుతాడు. పశువాంఛకు లొంగిపోతాడు. అంటే చిత్రిణీ, పురుష్ణుణి పశువులా మారుస్తుంది.. ఆ ఒక్క విషయంలోనే సుమా..!!
హస్తినీ జాతి స్త్రీ గుణగణాలు
- ఆడ మనిషిని తిట్టవలసివస్తే కొన్ని సందర్భాలలో మనవాళ్లు ‘అదా..! శంఖినీ’ అంటుంటారు. అంతేతప్ప బాబోయ్ హస్తినీ, అన్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ సూక్ష్మంగా చూస్తే హస్తినీ జాతిలోనే ఎక్కువ అవకరాలు కనిపిస్తుంటాయి. శరీరం, మనసు రెండూ మంచివి ఆయినట్టూ, కానట్టూ వుంటుంటాయి. ఈమెకు తిన్నగా నడవడం కూడా రాదు. కళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి.
- పాదాలు మరీ పొట్టి. మర్మావయవాలపై రోమాలు తక్కువ. కానీ వెడల్పుగా, లోతుగా వుంటుంది. వక్షోజాలు కుండల్లా, గుమ్మడికాయల్లా వుంటాయి. ఇలా మరీ లావుగా వుండడంతో వేలాడుతున్నట్టు వుంటాయి. పద్ద పెద్ద తొడలు, నడుము పెద్దది. పొట్ట కూడా పెద్దదే. భోజన ప్రియురాలు. తిండిబోతు కింద జమ కట్టవచ్చు. పెదవులు మందంగా వుంటాయి. కంఠస్వరం కీచుగా ఉన్నా కంచుమోగినట్టే వుంటుంది. నుదురు మెరక. దేహం లావు. వెంట్రుకలు కురచ. పెద్ద పెద్ద కళ్లు. నల్లటి జుట్టు.
- హస్తినీ స్త్రీ ఏ పని చేసినా అందులో క్రూర స్వభావం గోచరిస్తుంటుంది. ఊరికూరికే చిందులు తొక్కుతుంటుంది. అయితే కపటం తెలీని మనిషి! తియ్యటి మాటలకు కరిగి నీరవుతోంది. ఎంతో గాఢంగా సంభోగిస్తేనో గానీ తృప్తి చెందదు. బాగా రతి చేయగల పురుషుడంటే ఇష్టపడుతుంది. మామిడి చిగురు రంగు చీరన్నా ఇష్టమే. కౌగిలింతలకోసం చూస్తుంటుంది. అందంగా, బలిష్టంగా వున్న యువకుల మీదికి మనసు పోతుంటుంది. రాత్రి రెండో జాములో కామోద్రేకం హెచ్చుతుంది.
- ఇంతకు మించి చెప్పుకునేందుకు హస్తినీజాతి స్త్రీలో ప్రత్యేకతలు లేవు. స్త్రీ జాతులలో రకాల ప్రస్తావన అయిపోయింది.
- కామశాస్త్రాల ప్రకారం స్త్రీ జాతులలో కడపటిది హస్తిని జాతి. హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టిగా ఉంటాయి.
- నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి ఉంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు.
- హస్తినీ జాతి స్త్రీ తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. హస్తినీ జాతి స్త్రీ ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలని అనుకుంటుంది. బాగా గాఢంగా శృంగారం చేయించుకోవాలనుకుంటుంది.
- శృంగార సమయంలో హస్తినీ జాతి స్త్రీలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను బాగా ఇష్టపడుతుంది. రాత్రి రెండో జాములో హస్తినీ జాతి స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుంది.
- పాదాలు మరీ పొట్టిగా ఉంటాయి. హస్తినీ జాతి స్త్రీకి మర్మావయవాలపై రోమాలు తక్కువగా ఉంటాయి. అయితే యోని బాగా వెడల్పుగా, లోతుగా వుంటుంది. వక్షోజాలు గుమ్మడికాయల్లాగా గుండ్రగా ఉంటాయి. దీంతో వక్షోజాలు వేలాడుతున్నట్టు వుంటాయి.
- తొడలు పెద్దపెద్దగా ఉంటాయి. నడుము కూడా బాగా పెద్దదిగా ఉంటుంది. పొట్ట కూడా బాగా పెద్దగానే ఉంటుంది. హస్తినీ జాతి స్త్రీ భోజన ప్రియురాలు. ఎక్కువగా తిండి తింటూ ఉంటుంది.
- పెదవులు మందంగా వుంటాయి. నుదురు మెరకగా ఉంటుంది. దేహం లావుగా ఉంటుంది. వెంట్రుకలు కురచగా ఉంటాయి. పెద్ద పెద్ద కళ్లతో పాటు నల్లటి జుట్టు ఉంటుంది.
- హస్తినీ స్త్రీకి కోపం ఎక్కువగా ఉంటుంది. హస్తినీ స్త్రీ ఊరికూరికే చిందులు తొక్కుతుంటుంది. కల్లా కపటం తెలియని మనిషి హస్తినీ స్త్రీ.
- ఎంతో గాఢంగా సెక్స్ చేస్తేనే తృప్తి చెందుతుంది. బాగా సెక్స్ చేసి తనని తృప్తి పరచగల మగాడంటే హస్తినీ స్త్రీకి బాగా ఇష్టం. బాగా బలిష్టంగా ఉన్న యువకుల మీదికి మనసు పోతుంటుంది. రాత్రి రెండో జాములో కామోద్రేకం బాగా పెరిగిపోతుంది.
- హస్తిని జాతి స్త్రీలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుములను పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల ఆమెలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చు.
- ఎర్రరంగు వస్త్రాలంటే అమితంగా మోజుపడే హస్తినీ జాతి స్త్రీని యోని అదో రకపువాసనను కలిగివుంటుంది. ఏనుగులు కామోద్రిక్తమైనపుడు వూరే స్రవాల వాసన ఎట్లా ఉంటుందో, ఈమె యోనివాసన కూడా అట్లాగే వుంటుంది. హస్తీని జాతి స్త్రీ అంటేనే ఏనుగు జాతి స్త్రీ అని అర్థం. అందువల్ల ఈ జాతి స్త్రీలు ఆ సమయంలో మధించిన ఏనుగులా ప్రియునిపైకి లంఘిస్తారు.
- హస్తిని అధమాధమం : వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది.
- స్త్రీ జాతులలో వీరికి ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ పురుషులతో పోల్చి చూస్తే మాత్రం ఏక మొత్తంగా చాలా విషయాలలో అధికులని రసజ్ఞులు అభిప్రాయపడుతుంటారు. ‘స్త్రీణాం ద్విగుణ మహారం, బుద్ధి శ్యాపి చతుర్గుణం, సాహసం షడ్గుణం చైవ, కామోష్టగుణి ముచ్యత్’ అన్నారు. అంటే పురుషులకంటే స్త్రీలకు ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు. సాహసం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు ఎక్కువని అర్థం. ఇందులో ఎంత వాస్తవముందో చెప్పలేం కాని సహనంలో ఆమె కచ్చితంగా పురుషునికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువని చాలా సందర్భాల్లో రుజువైన సంగతి. సహనం వున్నప్పుడే సంయమనం అలవడుతుంది.
- బలహీన క్షణాలను దాటేందుకు ఈ సంయమనం ఎంతో అవసరం. అందాన్ని చూసి మనసు చెడగొట్టుకోవడంలో మగవాళ్ళకే కాక స్త్రీలకూ వాటావుంది. కాకపోతే వెంటనే బైటపడరు. ఆ తత్వమే ఈనాడు ఇన్ని కాపురాలను కవచంలా కాపాడుతోంది !. స్త్రీ తెగిస్తే మగవాడికి మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టీ దంపతలు ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ , మనసు పంచుకుంటూ ముందుకెళ్లాలి. అప్పుడే లోక కళ్యాణం.
- ఇక మన టాపిక్ ‘రతి’ విషయానికి వస్తే పై శ్లోకం ప్రకారం స్త్రీని శారీరకంగా తృప్తి పరచడం ఎంతటి వీరుడి వల్లనైనా అయ్యే పని కాదనిపిస్తుంది. స్కలనం అయ్యాక పురుషుణ్ణి పట్టి లేపడం ఆ మన్మధుడి తరం కాదు. అదే స్త్రీ అయితే భావప్రాప్తి పొంది కూడా మరొకరి పొందులో మమేకం కాగలదు. కామకళ తెలిసి సుతిమెత్తని ప్రయోగాలతో ఎందరు తయారైనా ఆమె అలసిపోవడం వుండదంటారు శాస్త్రకర్తలు.
- సృష్టిలోనే మగవాడికి ఈ అన్యాయం జరిగిపోయింది. రెండు మూడు నిముషాలకు మించి నిలకడలేని ఏర్పాటుతో స్కలనచర్యను పెట్టాడు భగవంతుడు. ఇక స్త్రీలకు వరమయింది అనేవారూ వున్నారు. శీఘ్రమనే ఈ ఏర్పాటు లేకుంటే ఇప్పుడు ప్రతీ స్త్రీ సెక్సంటేనే వణికిపోయేది.
అనంగరంగ
భారతీయ కామశాస్త్రంలో ఒక ప్రముఖమైన రచన - అనంగరంగ. దీన్ని 16 వ శతాబ్దంలో కళ్యాణ మల్లుడు అనే కవి రచించాడు. ఈ కవి 1451 నుండి 1526 వరకూ న్యూఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన లోడి సామ్రాజ్యానికి చెందిన వాడు. అహ్మద్ ఖాన్ లోడి కుమారుడైన లాడ్ ఖాన్ కోసం అనంగరంగ గ్రంథాన్ని రచించాడు కళ్యాణ మల్లుడు. అనంగరంగ గ్రంథం వాత్సాయనుడు రచించిన కామసూత్ర గ్రంథంతో పోల్చబడుతుంది. 1885 లో ఈ గ్రంథాన్ని కామశాస్త్ర సొసైటీ అనువదించింది. ఇందులో స్వభావాలను బట్టి స్త్రీ జాతులు, శరీర ఆకృతిని బట్టి స్త్రీ పురుష జాతులు, ప్రాంతాలబట్టి స్త్రీల రకాలు, వశీకరణం, స్త్రీ పురుషుల్లో వివిధ గుర్తులు, బాహ్య మరియు అంతరంగిక సంతోషాలు, వివాహ సంబంధమైన పంచాంగం మొదలైనవి ఉంటాయి.
1వ అధ్యాయము
శరీర ఆకృతిని బట్టి పద్మిని, చిత్రిణి, శంకిణి, హస్తిణి అను స్త్రీ జాతులను, యోని లోతులను బట్టి మృగ, వాదవ (అశ్విని), కరిణి అను స్త్రీ జాతులను; అంగము పొడవు బట్టి శశ (కుందేలు), అశ్వ మరియు వృషభ అను పురుష జాతులను కళ్యాణమల్లుడు (భారతీయ కామశాస్త్రంలో ఒక ప్రముఖమైన రచన - అనంగరంగ లో) అద్భుతంగా వర్ణించాడు. పురుషులు స్త్రీలతో సంభోగించే పద్ధతులు - వేళలు, వయసు మరియు ప్రాంతాల బట్టి స్త్రీల స్వభావాలు, శరీర ఆకృతిని బట్టి స్త్రీల స్వభావాలు కూడా రచించాడు. ఇవే కాకుండా మోహించే స్త్రీలను గుర్తించడం, వివాహిత స్త్రీలు దారి తప్పడానికి గల కారణాలు, అసంతృప్తి చెందే స్త్రీలను గుర్తించడం, స్త్రీలు శృంగారంపై ఆసక్తి చూపే సందర్భాలు, యోని రకాలు, స్త్రీలను ఆకర్షించడానికి వశీకరణ విద్యలో పలు ఔషధాల తయారీలు ఇవ్వబడ్డాయి .
==ముఖ్యాంశాలు==
శరీర ఆకృతిని బట్టి స్త్రీలలో పద్మినీ, చిత్రిణీ, శంకిణీ, హస్తిణీ అను జాతులున్నవి.ప్రతిపాద, ద్వితీయ, చతుర్థి, పంచమి అను తిధుల్లో పద్మిని స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.సప్తమి, అష్టమి, దశమి, ద్వాదశి అను తిధుల్లో చిత్రిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.తృతీయ, సప్తమి, ఏకాదశి, త్రైయోదశి అను తిధుల్లో శంకిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అను తిధుల్లో హస్తిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.పద్మినీ స్త్రీ రాత్రి వేళల్లో రతికి ఇష్టపడదు. ఆమె సూర్య కమలము వలె పగటివేళల్లో భర్త బాలుడైనా సరే ఇష్టపడుతుంది.చిత్రిణి మరియు శంకిణీ స్త్రీలు రాత్రివేలల్లో రతికి ఇష్టపడుదురు.సాయంత్రవేళ 3 నుండి 6 గంటల సమయంలో పద్మిని స్త్రీ రతిని ఆనందించును.సాయంత్రం 6 నుండి 9 గంటల సమయంలో చిత్రిణి స్త్రీ రతిని ఆనందించును.అర్ధరాత్రి 12 నుండి 3 గంటల సమయంలో శంకిణీ స్త్రీ రతిని ఆనందించును.హస్తిణీ స్త్రీ అన్ని వేళలా రతిని ఆనందించును.
2వ అధ్యాయము - 3వ అధ్యాయము
శరీర ఆకృతిని బట్టి పురుషుల్లో షాష, వృషభ, అశ్వ అను జాతులున్నవి.యోని లోతుల బట్టి స్త్రీలో మృగి, వాదవ (అశ్విని), కరిణి అను జాతులున్నవి.స్త్రీ యొక్క యోని పురుషుడియొక్క అంగము కొలతలు సమానముగా ఉన్నచో రతిలో మరపురాని ఆనందము కలుగునుఅంగము 6 అంగుళాల పొడవున్న షష పురుషుడు యోని 6 అంగుళాల లోతు గల మృగి స్త్రీతో జరిపేది ఉత్తమ రతి, యోని 9 అంగుళాల లోతు గల అశ్విని స్త్రీతో జరిపేది మధ్యమ రతి, యోని 12 అంగుళాల లోతు గల కరిణి స్త్రీతో జరిపేది కనిష్ఠ రతి.అంగము 12 అంగుళాల పొడవున్న అశ్వ పురుషుడు యోని 6 అంగుళాల లోతు గల మృగి స్త్రీతో జరిపేది కనిష్ఠ రతి, యోని 9 అంగుళాల లోతు గల అశ్విని స్త్రీతో జరిపేది మధ్యమ రతి. యోని 12 అంగుళాల లోతు గల కరిణి స్త్రీతో జరిపేది ఉత్తమ రతి.5వ అధ్యాయము
రతి పట్ల ఆసక్తి ఉండే స్త్రీ యొక్క ప్రవర్తనా తీరు:
అదే పనిగా జుత్తుని రుద్దుకోవడం, తల గోక్కోవడం, బుగ్గలపై పాముకోవడం, ఎద పైన వస్త్రాన్ని సర్దుకొని ఎద కొద్దిగా బయటకు కనిపించేలా చేయడం, క్రింది పెదాన్ని కొద్దిగా కొరకడం లేదా చప్పరించడం, కొన్ని సార్లు సిగ్గు లేకపోవడం, ఒక మూలన కూర్చోవడం, స్నేహితురాళ్ళను కౌగలించుకోవడం, పెద్దగా నవ్వడం, తీయటి కబుర్లు చెప్పడం, మగపిల్లలను ముద్దు పెట్టుకోవడం, ఒక వైపు నవ్వడం, ఒళ్ళు విరుచుకోవడం, భుజాలను మరియు చంకలను చోసుకోవడం, కంగారుగా నత్తిగా మాట్లాడటం, కారణం లేకుండా ఏడవటం, భర్త వెళ్ళే దారిలో అడ్డుపడటం వంటివి.
స్త్రీ దారి తప్పి చెడిపోవడానికి గల కారణాలు :
పెద్ద ఎదిగిన తర్వాత కూడా పుట్టింట్లో ఉండిపోవడం, దుష్టులతో సంభాషణ, ఎక్కువకాలం భర్తకు దూరంగా ఉండుట, పేదరికము, మరియు ఆహారము, వస్త్రాలపై మమకారం.మానసిక వత్తిడి, అసంతృప్తి.
స్త్రీని అసంతృప్తి పరచే కారణాలు:
ధనం పట్ల తల్లిదండ్రుల పిసినారితనము, అనారోగ్యము, ఆనందం కోసం భర్త నుండి వేరవ్వడం, అతిగా పనిచేయవలసివచ్చినప్పుడు, అమానుష చ్ అర్యలు, అపనిందలు, తిట్లు, చెడువార్తలు, దారిద్ర్యము, బాధలు, భర్తలో నపుంసకత్వము,స్త్రీ రతి కోసం తపించి, బాగా సంతృప్తి పొందే సమయాలు: నడక మరియు పనివలన అలసట తర్వాత, భర్తతో రతిలో పాల్గొన్నాలని చాలా కాలంనుండి కోరుకొన్న తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన నెల తర్వాత, గర్భందాల్చిన తొలిరోజుల్లో, ఖాళీ - నిద్ర - డల్ గా ఉన్నప్పుడు, జ్వరం తగ్గినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడు, వసంత ఋతువు, ఉరుములు - మెరుపులు - వర్షము.
6వ అధ్యాయము: ఇది వశీక్రణ విద్యకు సంబంధిచినది. స్త్రీలను ఆకర్షించడానికి పురుషులు ఏ ఔషధాలు తయరుచేసుకొని వాడాలి, స్త్రీలు భర్తను ఆకర్షించడానికి ఏం చేయాలి, ప్రేమను మరియు స్నేహాన్ని గెల్చుకోవడానికి తయారు చేసుకోవలసిన అంజనాలు, ఎడుటి మనిషి లొంగిపోవడానికి ఏ ఔషధాలు తయరుచేసుకొని వాడాలి వగైరా వివరాలు ఉన్నాయి.
7వ అధ్యాయము: భార్యకు ఉండవలసిన లక్షణాలు, భర్తకు ఉండవలసిన లక్షణాలు, అల్లుడుకి ఉండవలసిన లక్షణాలు, స్త్రీపురుషుల్లో హస్తసాముద్రికము, రతి చేయకూడని స్త్రీలు, తేలికగా నియంత్రించదగ్గ స్త్రీలు, తేలికంగా లొంగని స్త్రీలు, రతి చేయకూడని వేళలు, వగైరా వివరాలు ఉన్నాయి.
8వ అధ్యాయము: స్త్రీ పురుష ఆలింగన రకాలు, ముద్దుల్లో రకాలు, గోళ్ళతో స్పృసించే విధానాలు, పళ్ళతో స్పృసించే విధానాలు, ఖండితనాయిక, వాసకసజ్జిత, కళకంతరిత, అభిసారిక, విప్రలబ్ద, వియోగిని, స్వాధీనపూర్వపతిక, ఉత్కంటిత వంటి అష్టమహానాయికల లక్షణాలు ఇవ్వబడినవి.
9వ అధ్యాయము: రతిలో వివిధ భంగిమలు ఇవ్వబడినవి.
10వ అధ్యాయము: ఇది వివాహము గూర్చిన పంచాంగము (Astrology). పరుసవేది (Alchemy) కూడా ఇవ్వబడింది.
ఇతర విషయాలురతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది, స్త్రీ పురుషులమధ్య ప్రేమను పెంచుతుంది.కామశక్తి, కామకోరిక పురుషుల్లోకంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు, ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.చాణక్య నీతి శాస్త్రం ప్రకారం కామకోరిక పురుషులకంటే స్త్రీలలో ఎనిమిది రెట్లు ఎక్కవ ఉంటుంది.రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో మరియు నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల పురుషాంగం గట్టిపడుతుంది, యోనిలోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే వీర్యం స్కలించగలిగి, అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.స్వలింగ సంపర్కము, హస్తప్రయోగము మరియు వివాహేతర సంబంధము ఆరోగ్యానికి హానికరము.బహిష్టు మరియు అనారోగ్య సమయల్లోను రతి చేయుట హానికరము .మద్యపానం, ధూమపానం, గుట్కాలు, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి .
స్త్రీ పురుషులు - జాతులు - భేదాలు
స్త్రీ పురుషుల శారీరక, మానశిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారిగా వారిని వాత్స్యాయనుడు వర్గీకరించారు. స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి.
ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణనలోకి వర్గీకరణ ఏవిధంగా చేశారో ఇప్పుడు చూద్దాం.
- శశ జాతి : మర్మాంగం ఆరు అంగుళాలు ఉన్న పురుషుడు.
- వృష జాతి : మర్మాంగం తొమ్మిది అంగుళాలు ఉన్న పురుషుడు.
- అశ్వజాతి : మర్మాంగం పన్నెండు అంగుళాలు ఉన్న పురుషుడు.
పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు వాత్స్యాయనుడు.
- మృగి జాతి : జననాంగం లోతు ఆరంగుళాలు ఉన్న స్త్రీ.
- బడబ జాతి : జననాంగం లోతు తొమ్మిది అంగుళాలు ఉన్న స్త్రీ.
- హస్తినీ జాతి : జననాంగం లోతు పన్నెండు అంగుళాలు ఉన్న స్త్రీ.
శారీరక లక్షణాలను అనుసరించి స్త్రీలను మూడు వర్గాలుగ విభజించినట్టే సామాజిక జీవనం అనుసరించి కూడా శాస్త్రకారుడు మూడు రకాలుగా విభజించాడు. అవి ఏమేమిటో చూడండి.
- కన్య : యుక్త వయసులో ఉన్న వివాహము కాని స్త్రీ.
- పునర్భువు : ద్వితీయ వివాహము చేసుకున్న స్త్రీ.
- వేశ్య : పడుపు వృత్తి జీవనాధారముగా గల స్త్రీ.
స్త్రీ పురుషులను వాత్స్యాయనుడు వర్గీకరించినట్టే మరికొందరు కూడా శారీరక లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. వారు ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు? తదితర అంశాలు పరిశీలిద్దాం.
జననేంద్రియాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని స్త్రీ పురుషులవర్గీకరణ ఏ విధంగా చేస్తారో తెలుసుకున్నాం కదా! స్త్రీ పురుషులలో అంగ ప్రమాణం సరిసమానంగా ఉన్నవారికే రతిలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. నిజానికి స్త్రీ పురుషుల అంగాలు సమపరిమాణంలో వుంటేనే సమరతం అనాలి. ఇక సంయోగంలో మూడు సాధారణ భంగిమలున్నాయి. అవి ఉత్ఫుల్లకం, విజృంభితకం, ఇంద్రాణికం.
స్త్రీ తన శిరస్సును తలదిండుపైనే వుంచి నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ సంభోగం సాగించడం. ఇలా నడుము భాగాన్ని బాగా పైకి ఎత్తటం వల్ల స్త్రీ మర్మాంగం వెడల్పుగా విచ్చుకుని అంగప్రవేశం, రతిక్రీడ సులభమవుతాయి. ఈ బంధంలో స్త్రీ పాదాలు పురుషుని నడుమును చుట్టివేస్తాయి. ఈ బంధంలో పురుషుని అంగప్రవేశం జరిగిన తరువాత స్త్రీ తన జఘనభాగాన్ని గుండ్రంగా తిప్పాలి. అయితే తొందరపాటు పనికిరాదు.
స్త్రీ వెల్లకిలా శయనించి తొడలను అడ్డంగా పైకిలేపి నిలిపివుంచి రతిక్రీడలో పాల్గొనడాన్ని విజృంభితకం అనాలి. ఈ భంగిమలో తొడలను అడ్డంగా చాచి వుంచటం వల్ల స్త్రీ అంగద్వారం విశాలం అవుతుంది. పురుషాంగం ప్రవేశం, రతిక్రియ సుఖవంతంగా వుంటాయి.
స్త్రీ తన తొడలను పిక్కలను కలిపి సమానంగా పక్కభాగానికి వంచి మోకాళ్ళు కూడా పక్కలకు వుండేటట్లు వంచి సంభోగిస్తే ఆ బంధాన్ని ఇంద్రాణీ బంధం అంటారు. అయితే ఈ బంధం క్లిష్టమైనది. అభ్యాసం చేత సాధింపదగినది. తొందరపాటు కూడదు'' అన్నారు వాత్స్యాయనులు.
స్త్రీ పురుషుల అంగ ప్రమాణాలు సమానంగా ఉంటే అది సమరతం అనుకున్నాము. అలాకాక స్త్రీ అంగప్రమాణం అధికమై పురుషుని అంగప్రమాణం తక్కువైనప్పుడు నీచరతం అవుతుంది. దీనిలో సంపుటకం, పీడితకం, వేష్టితకం, బాడబకం అని నాలుగు విధాలు. స్త్రీ పురుషులు కాళ్ళను బారజాపి రతికి ఉపక్రమిస్తే అది సంపుటకం. ఈ సంపుటకం పార్శ్య సంపుటకం, ఉత్తాన సంపుటకం అని రెండు రకాలు. స్త్రీ పురుషులు ఒకరి పక్కన ఒకరు శయనించి రతిక్రీడ సాగించడం పార్శ్య సంపుటకం. స్త్రీ వెల్లకిలశయనించి పురుషుడు ఆమెపై అధిరోహించి రతి సాగించడం ఉత్తాన సంపుటకం.
ఈ సంపుటన బంధాలలో స్త్రీ పురుషుని అంగాన్ని తనలో ప్రవేశింప చేసుకొని తన రెండు తొడలూ గట్టిగా కలిపి నొక్కి ఉంచటాన్ని ఫీడితకం అంటారు.
ఉత్తాన, పార్శ్య సంపుటాలలో స్త్రీ పురుషులు క్రీడలో ఉన్నప్పుడు స్త్రీ తన కుడితొడను పురుషుడి ఎడమ తొడమీద, ఎడమతొడను పురుషుడి కుడితొడమీద వుంచితే వేష్టితక బంధం అంటారు. దీనిలో స్త్రీ మర్మాంగం ముడుచుకుని ఉంటుంది. అందువల్ల పురుషుని అంగానికి పీడనం కలిగి సుఖాస్పదం అవుతుంది. అలాగే పురుషాంగాన్ని ఆవిధంగా పీడించటంవల్ల స్త్రీకి ఒత్తిడి కలిగి సుఖాస్పదం అవుతుంది. ఇది కొద్దిపాటి అభ్యాసంతో సాధ్యమవుతుంది. తరువాతిది బాడబక బంధం- దీనిలో స్త్రీ 'బడబ' వలె అంటే ఆడగుర్రంలా కదలకుండా ఉంటుంది. పురుషుని తనలోనికి గ్రహించి అంగాన్ని బాగా గట్టిగా నొక్కిపట్టి వుంచుతుంది. ఇది చాలా అభ్యాసంతోనే సాధ్యమవుతుంది.
ఈ బంధంలో నిపుణులు ఆంధ్రదేశీయులైన స్త్రీలని బాభ్రవ్యులు అన్నారు - తదాంధ్రీషు ప్రాయేణీతి సంవేశన ప్రకారా ఆంధ్రస్త్రీలు అభ్యాసాసక్తి కలవారు.
- స్త్రీ వెల్లకిలా శయనించి రెండు తొడలనూ పైకి చాచినప్పుడు పురుషుడు ఆ తొడలను కౌగలించుకొని క్రీడావ్యగ్రుడయితే దాన్ని భుగ్నకం అంటారు.
- స్త్రీ కాళ్ళను పైకి చాచివుంచగా పురుషుడు ఆమె మోకాళ్ళ వెనుకభాగాన్ని తన భుజాలకు ఆనించి ఊరువులను కౌగిలించుకొని క్రీడించడాన్ని జృంభితకం అన్నారు.
- స్త్రీ రెండు పాదాలను పురుషుని రొమ్ముకు ఆనించి వుంచగా పురుషుడు రతి క్రీడను సాగించడం ఉత్పీడితకమ్ అంటారు. దీనిలో మరో భేదం వుంది. స్త్రీ ఒక పాదాన్ని పురుషుని వక్షస్థాలానికి ఆనించి రెండవ కాలును సూటిగా చాచి వుంచినప్పుడు అర్ధపీడితకం అనే బంధంగా పరిగణిస్తారు.
- స్త్రీ పురుషులలో వివిధ జాతుల గురించి, రతి క్రీడలోని కొన్ని విధానాల గురించి గతంలో తెలుసుకున్నాం కదా! ప్రస్తుతం స్త్రీలలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
పద్మినీ జాతి స్త్రీ:
పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్స్యాయనాది మునులు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేమిటంటే పద్మినీ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంటుది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. వక్షోజాలు పూబంతుల వలె సుతిమెత్తగా వుంటాయి. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది. చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు. తెల్ల వారుఝామున రతికేళిని కోరుకుంటుంది. రతిసమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె వుంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా వుంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది. ఆహారం అతి తక్కువ తీసుకుంటూ తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది. ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు.
చిత్రిణీ జాతి స్త్రీ:
స్త్రీలలో శృంగార పరంగా రెండవ జాతి చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అంద చందాలలో ఆమెకు ఏ మాత్రం తీసిపోదు. చిత్రిణీ జాతి స్త్రీ నడక అందం చిందుతూ వుంతుంది. సన్నటి నడుము, చూపుల్లో అభిమానం, తొణికిసలాడుతూ వుంటుంది. వక్షోజాలు, పిరుదులు పెద్దవి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి మెండు. కనులు స్థిరంగా నిలపలేదు. చిన్నప్పటి నుండే రతి క్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి వుంటుంది.పుల్లటి పదార్ధాలంటే మక్కువ ఆహారం ఒక మోస్తరుగా తీసుకుంటుంది. రంగురంగుల దుస్తులు ఇష్ట పడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. ముంగురులు ఉంగరాలు తిరిగి వుంటాయి. సాధారణంగా కోపం తెచ్చుకోదు. స్థిర చిత్తం కలది కాదు. నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి ఝామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె ఒకింత తక్కువ అనే చెప్పాలి.
శంఖినీ జాతి స్త్రీ:
స్త్రీలలో మూడవ జాతి శంఖినీ. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంఖినీ జాతి స్త్రీల దేహం బలిసి వుంటుంది. వీరు మంచి ఒడ్డూ పొడుగుతో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ వుంటారు. అంటే వీరికి కోపం ఎక్కువ. పువ్వులంటే మక్కువ చూపుతారు. శరీరం కొద్దిగా వేడిగా వుంటుంది. భర్తపై ఎక్కువగా నఖక్షతాలు చేస్తుంది. రతి జలం తక్కువ, కంఠ స్వరం కర్కశంగా వుంటుంది. కంఠ స్వరం మృదుత్వం కానరాదు. సూటైన మనస్తత్వం వుండదు. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం పట్ల ఆసక్తి కనబరుస్తూ వుంటుంది. సన్నటి నడుము, మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ వాగుడు కాయ. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే వుంటుంది.కంఠం శంఖం వలె సన్నగా వుటుంది. ఆహారం మధ్య రకం. కారపు వస్తువులు ఇష్ట పడుతుంది. చూపులు వక్రంగా వుంటాయి. నల్లటి జుత్తు, వత్తయిన కనుబొమలు శంఖినీ జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు. పరిమళ ద్రవ్యాలంటే అమితాసక్తి. భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది. శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని, చిత్రినీ జాతుల స్త్రీలకంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ. రాత్రి మూడవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది.వక్షోజాలు భారీ ప్రమాణంలో వుంటాయి. భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది. పురుషాయితాన్ని (స్త్రీ పురుషునిపై చేరి రతి కొనసాగించే భంగిమ) కోరుకుంటుంది. పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనపరిచి, తాను ముందు రతి క్రీడకు ఆయత్త మవుతుంది.
హస్తిని జాతి స్త్రీ :
హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టి. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి వుంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. ఎక్కువ సేపు, గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుతుంది. ఇవన్నీ హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు.
పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది. పురుషులు వివాహానికి పద్మిని జాతి స్త్రీలను ఎంచుకోవడం ఉత్తమం. వీరు సుఖమయ దాంపత్యానికి అన్ని విధాల అనుకూలురు. శృంగారానికి ఈ జాతి స్త్రీలు యోగ్యం.
పద్మిని జాతి స్త్రీలు శృంగారానికి ఉత్తమమైన వారు అని చెప్పినట్టే కొంతమంది స్త్రీలతో శృంగారం కూడదని చెబుతారు. ఎటువంటి వారితో శృంగారం కూడదంటే- కుష్టు రోగం కలది, పిచ్చిది, రహస్యాలు బయటపెట్టే స్వభావం కలది, నలుపు రంగు దేహం కలది, దేహం నుంచి దుర్వాసన వచ్చే స్త్రీ, భార్యకు చెలికత్తె, సన్యాసిని, విధువరాలు, పురోహితుడి భార్య, అధికారి భార్యలతో రతి పనికి రాదని చెబుతారు. ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని చెబుతారు.
ఇప్పుడు రతి క్రీడలోని తరగతులేమిటో చూద్దాం.
స్త్రీ పురుషుల జననేంద్రియాల పరిమాణం సమానంగా వుండే వారి మధ్య సాగే రతిని సమరతం అని అంటారు. అంటే శశ జాతి పురుషుడికి-మృగీ జాతి స్త్రీకి మధ్య, వృష జాతి పురుషుడికి, బడబ జాతి స్త్రీకి మధ్య, అశ్వ జాతి పురుషుడికి హస్తిని జాతి స్త్రీకి మధ్య జరిగే రతిని సమరతంగా చెప్పుకోవచ్చు. స్తీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవడమన్నమాట. సమరతం కాని వన్నీ అసమరతం లేక విషమ రతం అని అంటారు.
విషమరతం ఎన్ని రకాలో చూడండి.శశజాతి పురుషుడు బడబ జాతి స్త్రీతోనూ, హస్తినీ జాతి స్త్రీతోనూ,
- వృష జాతి పురుషుడు మృగి జాతి స్త్రీ, హస్తిని జాతి స్త్రీతోనూ
- అశ్వ జాతి పురుషుడు మృగి జాతి, బడబ జాతి స్త్రీలతో సంభోగం సాగిస్తే దానిని విషమ రతం అని అంటారు.
- విషమ రతంలో కొన్ని విశేషాలున్నాయి. స్త్రీ యోని కంటే పురుషుని అంగం పెద్దదిగా వున్నప్పుడు సాగించే రతిని ఉచ్చరతం అని . ఇది రెండు రకాలు.
- అశ్వ జాతి పురుషునికి బడబ జాతి స్త్రీతో, వృష పురుషునికి మృగీ జాతి స్త్రీతో రతి జరిగితే దానిని ఉచ్చరతం అని .
- సఉచ్చతర రతం అని మరొక రకం వున్నది. ఉచ్చతర రతంలో ఉన్నది ఒకటే రకం. చివరి జాతి పురుషుడు మొదటి జాతి స్త్రీతో కలవడం ఈ రతం ప్రత్యేకత.
- వృష జాతి పురుషుడు హస్తిని జాతి స్త్రీతో కలిస్తే అంటే అంగ ప్రమాణం తక్కువగా ఉన్న పురుషుడు లోతైన యోనికల స్త్రీని కలిస్తే దానిని నీచరతం అని .
స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని రతులను వర్గీకరించినట్టే స్త్రీ పురుషులు రతి సలిపే సమయాన్ని ఆధారంగా చేసుకుని కూడా రతి క్రీడను విభిన్న రకాలుగా విభజించారు. అవేమిటో మరో సందర్భంలో తెలుసుకుందాం. ప్రస్తుతం విషమరతాలలో విభాగాలని విపులంగా పరిశీలిద్దాం.
విషమ రతాలు మొత్తం ఆరు. ఈ ఆరులో నాల్గింటిని మధ్య రతాలుగా విభజించారు.
ఈ మధ్యరతాలలో కూడా మధ్యరతాలు రెండు. ఉచ్చరతాలు. మధ్య రతాలకు సమరతాలను కూడా కలిపి లెక్కిస్తే మొత్తం తొమ్మిది రతాలని తేలుతాయి. ఏదేమైనా సమరతమే మిగిలిన అన్ని రకాల రతుల కన్నా శ్రేష్టమైనదని . నీచరతం కన్నా ఉచ్చరతం శ్రేష్టమైనది. ఈ విధంగా అభిప్రాయపడటానికి కారణమేమిటో తెలుసుకుందాం.
స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పరచిన రతిలోని కొన్ని విశేషాలు ఇంతకు ముందు చూశారు కదా! స్త్రీ పురుషుల మనోభావాలు అనుసరించి రతి స్థితి. రతి క్రీడ సలపాలనే కోరిక పుట్టడం కామితం అని అంటారు. కామితం తర్వాత రతిలో పాల్గొనడం ద్వారా కలిగే సుఖం దీని తర్వాత స్థితి, దీనిని భావ సురతం అని అంటారు.
ఇది మూడు రకాలు
- మృదువు
- మధ్యమం
- అధికం
కామితం, భావ సురతం ఆధారంగా చేసుకుని పురుషులని మూడు రకాలుగా వర్గీకరించారు. సంభోగం చెయ్యలనే ఉత్సాహం, వీర్యం తక్కువగా వుండి, రతిక్రీడకు స్త్రీ ఎంతగా ప్రేరేసిస్తున్నా ప్రేరన పొందని వాడిని మందవేగుడని అంటారు. దీనికంటే కొద్దిగా ఉత్తమమైన స్థితిలో ఉండి, ఒక మోస్తరుగా ప్రేరణ పొందే వాడిని మధ్య వేగుడని అంటారు. సంబోగం జరపాలనే ఉత్సాహం, వీర్యం ఎక్కువగా ఉన్న వ్యక్తిని చండవేగుడని అంటారని వాత్స్యాయనుడు చెబుతున్నారు.
ఇదే విధంగా రతి క్రీడపై చూపే ఆసక్తి ఆధారంగా స్త్రీలను మంద వేగ, వేగ, చండ వేగ అని విభజించారు. అయితే పురుషుడి వీర్య సåలనం జరిగే సమయం ఆధారంగా కూడా పురుషులను శీఘ్ర వేగుడని, మధ్య వేగుడని, చిర వేగుడని విభజించారు.
స్త్రీలను కూడా వర్గీకరించవచ్చని వాత్స్యాయనుడు చెబుతారు.
పురుషుల కన్నా స్త్రీకి ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు, సాహసం ఆరు రెట్లు కామం ఎనిమిది రెట్లు అధికమని పెద్దలు చెబుతారు. మరి తనకంటే కామం ఎన్నో రెట్లు అధికమైన స్త్రీని ఏవిధంగా సంతృప్తి పరచగలుగుతాడు అన్న ప్రశ్న అందరినీ వేధించడం సహజం. సంతృప్తి అన్న విషయానికి వస్తే స్త్రీ పురుషులలో అసలు సంతృప్తి ఎలా కలుగుతుందో ముందు తెలుసుకుందాం.
రతిక్రీడ వలన స్త్రీ పురుషులలో కలిగే సంతృప్తినే భావప్రాప్తి అని కూడా అంటారు. సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు పురుషునికి వీర్య సåలనం ద్వారా సుఖం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత అంగం మెత్తబడడంతో అతను రతి ముగించగలుగుతాడు. కానీ స్త్రీ విషయంలో వీర్య స్కలనం అన్నది లేదు. మరామెకు భావ ప్రాప్తి ఎలా కలుగుతుందంటే పురుషుడు స్త్రీ పురుషునితో రతిలో పాల్గొంటున్నప్పుడు నేను ఇతని వల్ల సుఖం పొందుతున్నాను, ఇతని ప్రేమాభిమానాలు పొందగలుగుతున్నాను అనుకునే మానసిక ఆనందానికి తోడు కొన్ని శారీరక అంశాలు కలియడం వల్ల ఆమె సుఖం పొందగలుగుతున్నది