సర్పభాదా నివృత్తి శ్లోకం | Sarpa Bhadaa Nivrutti Slokam
అనంతో, వాసుకి, శేష, పద్మనాభశ్చ, కంబల,
ధ్రుతరాష్ట్ర , శంఖ పాల , తక్షక, కాలియ స్థధ!
యేతాని నవ నామాని నాగానాం చ మహత్మానాం,
సాయం కలె పఠేన్ నిత్య, ప్రాత: కాలె విశేషత!
నర్మదాయై నమ, ప్రాత నర్మదాతై నమొ నిష,
నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విష సర్పత!
అసితం చార్తిమందం చ సునీధిం చాపి య స్మరేథ్,
దివ వా యాఅధి వా రాత్రౌ నాస్య సర్ప భయం భవేథ్!
యో జరత్ కారుణొ జాతో జరత్ కారౌ మహ యశ,
ఆష్టీక సర్ప సాత్రే వా పన్నగం యో అభ్యరక్షత!
తం స్మరంతం మహా భాగా నామం హింసితు మర్హత
సర్వసర్ప భద్రం తే దూరం గచ మహ యశ,
జనమేజయశ్య యజ్ఞంతే ఆష్టీక వచనం స్మరాన్ ||
ఓం శ్రీ నాగరాజాయతే నమ: