సంకల్పం
ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్లో: ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగి ణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణా మూర్తయే|
శ్లో: వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేస్వరాన్
సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వ కార్యార్ధ సిద్ధయే|
శ్లో: అభీప్సితార్ధ సిత్యర్థం పూజితో యస్సురైరపి
సర్వ విఘ్న చ్చిదే తస్మై గణాధిపతయే నమః |
౩ సార్లు ఆచమనీయం చేయాలి
ఓం కేశవాయ స్వాహా----ఓంనారాయనాయ స్వాహా----ఓం మాధవాయ స్వాహా
చేతిని ప్రక్షాళన చేయాలి
1 .ఓంకేశావాయ నమః
2 .ఓం నారాయణాయనమః
3 .ఓం మాధవాయనమః
4 .ఓం గోవిందాయనమః
5 .ఓం విష్ణవేనమః
6 .ఓంవిష్ణవేనమః
7 .ఓం పురుశూత్తమాయనమః
8 .ఓంవామనాయనమః
9 .ఓం శ్రీధరాయనమః
10 .ఓం హృ షికేశాయనమః
ప్రాణాయామము|||
ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిహి శిరస్సు పరమాత్మా దేవతా హృదయం దైవీ గాయత్రీ
చందః ముఖము ప్రానాయామే వినియోగః ముక్కు
గాయత్రీ మంత్రము
ఓం భూహ్ ఓం భువః,ఓం సువః ,ఓంజనః .ఓంతపః ఓం సత్యం ,ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి ,ధియో యోనః ప్రచో దయాత్.ఓం ఆపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరోం మమ- ఉపాత్త - దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం .
సంకల్పము
ఓం శుభాభ్యాం శుభ తిదౌ -శ్రీ మహా విష్ణో రాజ్ఞాయా - ప్రవర్తమానస్య - శోభన ముహూర్తే -
ఆధ్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే,శ్వేత వరాహకల్పే ,వైవస్వత మన్వంతరే - కలియుగే - ప్రధమపాదే - జంబూద్వీపే - భరతవర్షే - భరతఖండే మేరోహ; దక్షిణ దిగ్భాగే - అస్మిన్ ,పుణ్య గృహే - వర్తమానే
వ్యావహారిక చాంద్రమానేన ---- సంవత్సరే ---- ఆయనే ---- ఋతౌ----మాసే ----పక్శే ----తిథౌ
----వాసరా యుక్తాయాం ----శుభ నక్షత్ర ,శుభయోగ ----శుభకరణ ,ఏవంగుణ ----విశేషణ
విశిష్టాయాం ----శుభ థితౌ ,శ్రీమాన్ /శ్రీమతః ----గోత్రోద్బవస్య ----నామధేయస్య
సహకుటుంబానాం ,క్షేమ సిధ్యర్ధం ,విజయ ,ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృ ద్యర్థం ,ఇష్ట కామ్యార్థ ఫల
సిధ్యర్థం ,భూ మండలే , చరాచర ప్రాణ కోటీనాం ,క్షేమ సిత్యర్థం,శ్రీ మురళీకృష్ణ భగవాన్ ప్రీత్యర్థం
యావచ్చక్తి - ధ్యాన వాహనాది ,షోడ శోపచార పూజా మహం కరిష్యే .
గంట వాయిస్తూ
శ్లో: ఆగమార్ధాంతు దేవానాం గమనార్ధాంతు రాక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమం ,
2 సార్లు రెండవ దీపం వెలిగిస్తూ
శ్లో: భోదీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః
అతస్త్వాం స్థాప యామ్యధ్య మదజ్ఞాన మపాకురు
అక్షతలు వేయాలి|||
కలశార్చన
శ్లో: కలసస్య ముఖే విష్ణుః కంరే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణా స్మృతాః
శ్లో: కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోద యజుర్వేదా సామవేదో అధర్వణ:
శ్లో: అంగైశ్చ సహితాస్సర్వే కలసాంబు స్సమాశ్రితాః
ఆయాంతు దేవ పూజార్ధం దురితక్షయ కారకాః
శ్లో: గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు