నవగ్రహాలు |
నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏంటి ?
మంత్రం
ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళా య భుదాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
దీనినే నవ గ్రహ ప్రార్థన అంటారు.
- ఉదయమే తల స్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి నవ గ్రహ ప్రదక్షణ చేసే టప్పుడు పై శ్లోకము ను ఉచ్చరిస్తు ఉండాలి.
- తొమ్మిది సార్లు ప్రదక్షణ చేయాలి.
- ఆ తరువాత మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించు కోవడమే.
- నవగ్రహ ప్రదక్షణ చేయడానికి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు పాదరక్షలు ధరించకుండా ఉంటే చాలు.