పురీక్షేత్ర జగన్నాథాయనమః బ్రహ్మదేవుడు ఏకాదశనామాలు
రథోత్సవం తరువాత కృష్ణతీర్థం, మహోదధీతీర్థం, మార్కండేయతీర్థ, ఇంద్రద్యుమ్నతీర్థం, నరేంద్రతీర్థాలలో స్నానం చేయాలి. సంవత్సరంలో 62 ఉత్సవాలు, 3 యాత్రలు చేస్తారు. క్షేత్రానికి బ్రహ్మదేవుడు ఏకాదశనామాలు పెట్టాడు. చదివి పడుకుంటే దుఃస్వప్నం సుస్వప్నం అవుతుంది, భయంకర జాతకదోషాలుపోతాయి, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి, భక్తితో తలిస్తే ఏ కష్టాలుండవు.
- ఉచ్చిష్ట జగన్నాథాయనమః
- శ్రీ క్షేత్ర జగన్నాథాయనమః
- శంఖ క్షేత్ర జగన్నాథాయనమః
- పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయనమః
- నీలాద్రి జగన్నాథాయనమః
- ఓడ్యాణ పీఠ జగన్నాథాయనమః
- మత్య వైకుంఠ జగన్నాథాయనమః
- యవనికాతీర్థ జగన్నాథాయనమః
- ఓం కుశస్థలి జగన్నాథాయనమః
- పురీక్షేత్ర జగన్నాథాయనమః
- శ్రీ జగన్నాథా జగన్నాథాయనమః