Sri Subrahmanya Swamy |
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపుడు ఎలా అయ్యాడు? అసలు సర్పాలకు , స్వామి వారికి సంబంధం ఏమిటి?
కుమార స్వామి భార్య శ్రీ వల్లీ దేవి ఆది శేషువు కి మనవరాలు..ఒకసారి కుమార స్వామి నేను మీ మనవరాలు నీ కళ్యాణం చేసుకుంటాను అని అడగగా.... ఆది శేషువు నీవు కళ్యాణం చేసుకోవాలి అంటే మా బోయ వారి వేషం మాలా మీరు ధరించాలి అని బదులు ఇస్తారు సరే అని కుమార స్వామి అంటారు
వల్లీ దేవి కూడా నేను ఆది శేషువు మనవరాలు నీ సర్ప రూపంలో వుంటాను..మీరు కూడా నాలాగే సర్ప రూపంలో వుంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది.. కుమార స్వామి అలా సర్ప రూపం వల్లీ దేవీ కోసం ధరించారు..అలా సర్పాలు కి ఆయనకి సంబంధం ఏర్పడింది..