garlic and onions |
పండగ రోజుల్లో, పుణ్యరోజుల్లో ఉల్లిపాయను తినకూదడా?
అలాంటి రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా, ప్రశాంతగా మనస్సూ, శరీరమూ భగవంతుని మీదే లగ్నం చేయాలి.
అలా ఉంచాలంటే ఉల్లిపాయను తినకూడదు. ఉల్లిపాయలో ఉత్తేజం చేసె శక్తి ఉంది. నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది. కాన వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచాలి.