![]() |
Vedas, Upanishads |
వేదాలూ, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పవిత్ర గ్రంధాలను చేతులతో తాకి కన్నులకు అద్దుకోమని ఎందుకు చెప్పారు?
మన వేళ్ళ కొసలయందు శ్రీమహాలక్ష్మిదేవి ఉంటుంది. మన అరచేతిలో సరస్వతి ఉంటుంది. అందుకే అరచేయి, వేళ్ళు కన్నులకు తగిలేలా అద్దుకోవాలి. అరచేతి మొదట శ్రీమహావిష్ణువు ఉంటాడు కావున వేళ్లు, అరచేతి మొదలు, అరచేయి ముడుంటిని కనులకు అద్దుకోని స్మరించాలి.