సూర్యుడిని ఏఏ సమయాల్లో చూడరాదు | When we should not look the Sun
TELUGU BHAARATH
8:34 AM
0
ఇవీ చదవండి..
Surya Namaskar
సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.
----
మన సనాతన ధర్మం యొక్క సంస్కృతీ, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా నివసించే మన తెలుగు ప్రజలకు సనాతన ధార్మికత యొక్క ఔనత్యాన్ని తెలియజేసున్న "తెలుగు భారత్" జాలికకు మీ వంతు విరాళమివ్వగలరు..