చెవులు కుట్టించడం ! |
చెవులు ఎందుకు కుట్టిస్తారు?
ఆడపిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింప చేసి లక్ష్మీదేవిలా తలచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది.
చెవులు కుట్టించుకుంటే కంటి చూపుశక్తి పెరుగుతుంది. ప్రాచీన భారతీయ ఆక్యుపంక్చర్ వైద్యవిధానం చెవికుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచి దని చెబుతోంది.