సనాతనధర్మములో సాయి ఎవరు |
హిందూ దేవుళ్లను మింగుతున్న సాయి అనే సొర చేప, దర్గా గుడి అయింది, శవము దేవుడు అయింది.
- కృష్ణుడి భక్తులు - సాయి కృష్ణుడు భక్తులు అయ్యారు.
- లక్ష్మీదేవి - సాయి లక్ష్మి అయింది.
- దుర్గాదేవి - సాయి దుర్గ అయింది.
- శ్రీరాముడు - సాయిరాం అయ్యాడు.
- బాలాజీ - సాయి బాలాజీ అయ్యాడు.
- వేద గణపతి - సాయి గణపతి అయ్యాడు.
- శ్రీ సత్యనారాయణ వ్రతం - సాయి నారాయణ వ్రతం అయింది.
తొందరలో కృష్ణుడు, రాముడు, బాలాజీ, అందరూ పోయి సాయి మాత్రమే మిగులుతాడు.?....
- హనుమాన్ చాలీసా - సాయి చాలీసా అయింది.
- లింగాష్టకం - సాయి అష్టకం గా మారింది.
- వ్యాస పౌర్ణమి - సాయి పౌర్ణమి అయింది.
- దత్తాత్రేయ చరిత్ర - సాయి చరిత్ర గా మారింది.
తొందర్లో భగవద్గీత సాయి గీత గా మారబోతుంది....
సనాతనధర్మములో సాయి ఎవరు? |
ముందు గురువు అన్నారు తర్వాత దేవుడు అన్నారు, హిందూ దేవుళ్లలో ఒకడు అన్నారు, అవతారం అన్నారు, ఇప్పుడు హిందూ దేవుళ్ళు అంతా ఆయన కిందే, ఆయన రూపాలే , సకల దేవతా స్వరూపము సాయి మాత్రమే అంటున్నారు. రేపు సాయి ఒక్కడే దేవుడు మిగతావాళ్లు ఉండకూడదు అంటారు. తరువాత సాయి అల్లా మాలిక్ అన్నాడు అందరూ ముస్లింలు గా మారండి అంటారు...
హిందువులారా భయాన్ని వీడండి సత్యాన్ని దర్శించండి.
Courtesy : సనాతనధర్మములో సాయి ఎవరు