సంగమేశ్వరుడి ఆలయం |
Sangameshwara Temple
త్రేతాయుగంలో పరుశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చిన అనంతరం పాప విమోచనం కోసం దేశవ్యాప్తంగా 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగా పెన్నా, బీరాపేరు, బొగ్గేరు నదులు కలిసిన ప్రాంతంలో ఉత్తరం వైపున చివరిదైన 101వ శివలింగం ప్రతిష్ఠించి త్రివేణిసంగమేశ్వరంగా నామకరణం చేశారు. నాటి త్రివేణి సంగమమే.. కాలక్రమేణ 'సంగం' గా మారింది. 1183లో చోళరాజులు శివలింగానికి గర్భగుడి నిర్మించారు. ఆతర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీకామాక్షిదేవి విగ్రహం ప్రతిష్ఠించారు. తదనంతరం పల్లవులు, చోళులు ఈ ఆలయానికి ముఖమండపం నిర్మించారు.
సంగమేశ్వరుడు |
విజయనగరరాజులు ఆలయ అభివృద్ధి కోసం 100 ఎకరాల తాళ్లవనం దానమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఉదయగిరి, దు వ్వూరు రెడ్డిరాజులు ఆల యం వద్ద పలు కట్టడాలు నిర్మించారు. 1940లో కోట సుబ్బరామయ్యశెట్టి అనే దాత ఆలయానికి రాజగోపుర నిర్మాణం చేపట్టారు. గోపురానికి మొదటి అంతస్తు పూర్తికాగానే ఆయన మరణించారు. దీంతో రాజగోపురం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆతర్వాత శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, నవగ్రహ మండపం, పరివార దేవతలు, పోతురాజు, పోలేరమ్మ, కామాక్షిదేవి ఆలయాలు నిర్మించారు. ఏటా చైత్రమాసం(ఏప్రిల్)లో సంగమేశ్వరుడికి బ్ర హ్మోత్సవాలు, కార్తీక, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో భక్తులు పా ల్గొని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తుంటారు.
పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం
శివాలయం వద్ద నిర్మించిన పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పటి రాజులు 101 అడుగుల ఎత్తు ఉన్న ఒంటి స్తంభానికి ప్రాతివ్రతమ్మ విగ్రహం చెక్కి ప్రతిష్ఠించారు. ఆస్తంభానికి పక్కనే ప్రాతివ్రతమ్మకు ఆలయం నిర్మించారు. ఈఆలయంలో అమ్మవారిని మహిళలు విశేషంగా కొలుస్తుంటారు.
అమ్మవారు |
Sangameshwara Temple History
The Sangameswara temple is a Hindu temple in the Kurnool district, Andhra Pradesh, India. It is located near Muchumarri at the confluence of the Krishna and Bhavanasi rivers, in the foreshore of the Srisailam reservoir, where it is submerged for part of the time, surfacing when the water level recedes to a sufficient degree. It was first submerged after the Srisailam Dam was constructed in 1981, and first surfaced in 2003.
The temple’s wooden Lingam, Sangameswaram, is believed to have been installed by Dharmaraja, the eldest of the Pandavas, after their visit to Srisailam Mallikarjuna temple. The temple is considered a place of religious sanctity due to being built at the confluence of seven rivers and remain visible for two months . (Bhavanasi, Krishna River and five rivers that merge into it beforehand, namely, Veni, Tunga, Bhadra, Bheemarathi and Malapaharini).
View on Map