యామ పూజా |
నాలుగు యామములయందు చయు పూజా విధానం:
ప్రథమ యామములయందు మూలమంత్రము ఉచ్చరించి మంత్రాంతమున “శ్రీ శివాయ నమః” అనే నామంతోనే షోడశ ఉపచారము అంతాగావించాలి.
ద్వితీయ యామమందు “శ్రీ శంకరాయ నమః” అనే నామంతో,
తృతీయ యామమందు “శ్రీ మహేశ్వరాయ నమః” అనే నామంతో,
చతుర్ధ యామమందు “శ్రీ రుద్రాయ నమః" అనే నామములలో అన్ని ఉపచారాలను ఆచరిరీచవలెను.
ప్రతీ యామమందును తైలాభ్యంగనము, పంచామృతము, ఉష్ణోదకము, గంధోదకము, శుద్దోదకముచే చేయవలెను. యజ్ఞోపవీతము ఇచ్చిన పైన గోరోచ్లన, కస్తూరి, కుంకుమ' కర్పూర, అగరు, చందన మిశ్రిత అనులేపనమిచే పూయవలేను. ఉమ్మెత్త, గన్నేరు, జిల్లేడు, మారేడుల చేత పూజ మిగులు ప్రశస్తము.
పూజాంతమున ప్రార్దన:
శ్లో|| నిత్యం నైమిత్తికం కామ్యం యత్ కృతంతు మయా శివ,
తత్ సర్వం పరమేశాన మయా తుభ్యం సమర్పితం ||
అని అక్షతలు నీరు వదిలివేయాలి.
శ్లో || శివరాత్రి వ్రతం దేవా పూజా జప పరాయణః,
కరోమి విధివద్దత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
అని దోసిటితో నీటిని తీసుకొని శివుడికి చూపిస్తూ అర్ఘ్యమీయవలెను.
అనంతరము మరుసటి దినం ప్రాతః కాలమున శివపూజను గావించి పన్నెండు మంది బ్రాహ్మణులకు గాని ఒక బ్రాహ్మణుని కాని పూజింపవలెను.
శ్తో॥ యన్మయాద్య కృతం పుణ్యం తత్ రుద్రస్య నివేదితం,
త్వత్ ప్రసాదాన్ మహాదేవ వ్రతమద్య సమర్పితం”
ప్రసన్నోభవమే శ్రీమన్ సద్గతిః ప్రతిపాద్యతాం,
త్వతా లోకనమాత్రేన పవిత్రోస్మి నసంశయః
అనగా... నే చేసిన సుకృతము నీకు సమర్పించితిని. నీ దర్శనంచే పవిత్రుడనైత్తిని. నా యందు ప్రసన్నుడవై నాకు సద్గతీనీయుము అని ప్రార్ధించి బ్రాహ్మణలకు భోజనము పేట్టి తానూ పారణ
అనగా... అన సుకృతము నికు సమర్పించితిని. ని దర్శనంచ్చు పవిత్రుదనైతిని. నా యందు
ష్షస్రన్మధల్లై నాకు సద్దతీనీయుము అని ప్రోర్టించి బ్రాహ్మణలికు భోజనము పెట్టి తానూ పారణ చేయవలెను.
సంసారక్లేశ దద్గస్య వత్రేనానేన శంకర,
ప్రసీద సుముఖోనాధ జ్ఞాన దృష్టి ప్రదో భవ
అనగా .... ఓ శంకరుడా ! ఈ వ్రతముచే ప్రసన్నుడవై సంసార క్లేశములచే దగ్భుడనైన నాకు జ్ఞాన దృష్టిని ఇమ్మని భావము. ఇతి శివరాత్రి విధి. (శివరాత్రి వ్రతం సమర్పం)