కార్తీకమాసం లో దానధర్మాలు, ఫలితాలు | Kartika Masam |
కార్తీకమాసం లో దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు
- బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
- వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
- బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
- ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
- పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
- నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
- పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
- తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
- ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
- టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
- దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
- గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
- భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
- వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
- అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.
పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.....