అయ్యప్ప |
- తల్లి లేదా తండ్రి మరణించినపుడు 12 నెలలు సూతకం పాటించాలి . ఆ సమయంలో మాలాధారణతో యాత్ర చేయకూడదు.
- ఇంట్లో శిశువు జన్మిస్తే శుభసూతకం పాటించాలి.
- ఇంటిలోని స్త్రీలు ఏడోనెల గర్భవతులైతే పురుషులు మాలధారణ చేయకూడదు.
- దీక్ష సమయంలో అనుకోని అశుభాలు ఏర్పడితే స్వాములు దీక్ష విరమించాలి.
- పురుషులు ఎవరైనా దీక్ష స్వీకరించవచ్చు.
- 10 సంవత్సరాల రజస్వల కానీ బాలికలు , రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు మాత్రమే దీక్షకు అర్హులు.