శ్రీ గణనాయక ! |
శ్రీ గణనాయ కాష్టకము
ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం ।
లంబోదరం విశాలాక్షం వందే హం గణనాయకమ్ ॥ 1
మౌంజీ కృష్ణాజిన ధరం నాగ యజ్ఞోపవీతనం |
బాలేందు శకలం మౌళే వందే హం గణనాయకమ్ ॥ 2
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం।
కామరూప ధరం దేవం వందే హం గణనాయకమ్ ॥ 3
గజవక్రం సుర శ్రేష్టం కర్ణ చామర భూషితం ।
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకమ్ ॥ 4
మూషకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవెే ।
యోద్దుకామం మహావీర్యం వందే హం గణనాయకమ్ ॥ 5
యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా ।
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్ ॥ 6
అంబికా హృదయానందం మాతృథీః పరివేష్టితం ॥
భక్తప్రియం మదోన్మత్తం వందే హం గణనాయకమ్ ॥ 7
సర్వవిఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్దితం |
సర్వసిద్ధి ప్రదాతారం వందే హం గణనాయకమ్ ॥ 8
గణాష్టక మిదం పుణ్యం యఃపరఠే తృతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ ॥
॥ ఇతిత్రీ గణనాయకాష్టకమ్ ॥