దీన్ని ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు కూర్చారు. ఈ నిఘంటువు తెలుగు పదాలకు పర్యాయ పదాలని సూచిస్తుంది. ఒకే అర్థం వచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. అంగ్లంలో Synonyms అంటారు. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్‌టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
తెలుగు పర్యాయపద నిఘంటువు - Telugu Paryaya Padalu Free PDF - Ebook Download
9:17 PM
0
ఇతర యాప్‌లకు షేర్ చేయండి