జై గణేశా ! |
శ్రీ శ్వేతార్క మూలగణేశ ధ్యానమ్
ఓం నమో గణపతయే శ్వేతార్మ గణపతయే, శ్వేతార్మమూల నివాసాయ
వాసుదేవప్రియాయ, దక్షప్రజాపతిరక్షకాయ సూర్యవరదాయ కుమారగురవెే
సురా సురవందితాయ, సర్వభూషణాయ శశాంక శేఖరాయ
సర్వమాలాలంకృత దేహాయ, ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ
త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర గంగం గణపతియే
వక్రతుండ గణపతం
సర్వపురుషవశంకర, సర్వదుష్ట మృగవశంకర వశీకురు వశీకురు
సర్వ దోషాన్ బంధయ బంధయ, సర్వవ్యాధీన్ నికృంతయ నికృంతయ
సర్వవిషాణీ సంహర సంహర సర్వదారిద్ర మోచయ మోచయ
సర్వశతృనుచ్చాట యోచ్చాటయ సర్వసిద్దింకురుకురు సర్వకార్యాణి
సాధయసాధయ గాం గీం గౌం గంగాం గః హుం ఫట్ స్వాహా
ॐ