శ్రీ గణేశ |
శ్రీ ముద్గల పురాణోక్త గణేశన్వాసం
దక్షిణ హస్తే వక్రతుండాయ నమః
వామహస్తే శూర్చ కర్ణాయ నమః
ఓష్టే వి 'ఘ్నేశాయ నమః
సంపుటే గజాననాయ నమః
దక్షిణ పాదే లంబోదరాయ నమః
వామపాదే ఏకదంతాయ నమః
శిరసీ ఏకదంతాయ నమః
చిబుకే బ్రహ్మణస్పతయే నమః
దక్షిణ నాసికాయాం వినాయకాయ నమః
వామనాసికాయాం జ్యేష్టరాజాయనమః
దక్షిణ నాసికాయాం వినాయకాయ నమః
వామనాసికాయాం జ్యేష్టరాజాయనమః
దక్షిణ నేత్రే కపిలాయ నమః
వామనేత్రే కపిలాయ నమః
దక్షిణ కర్ణే ధరణీ ధరాయ నమః
వామకర్ణే ఆశాపూరకాయ నమః
నాభే మహోదరాయ నమః
హృదయే ధూమ్రకేతవే నమః
లలాటే మయూరేశాయ నమః
దక్షిణబాహౌ స్వానన్హ వాస కారకాయ నమః
వామబాహౌ సచ్చిత సుఖధామ్నే నమః
ॐ