శ్రీ గణేశ |
బుణవిమోచక గణేశ స్తోత్రము
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్దయేః
సదైవ పార్వతీ పుత్రః బుణనాశం కరోతు మే ॥
త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సమ్యగర్భితః
సదైవ పార్వతీపుత్రః బుణనాశం కరోతు మే ॥
హిరణ్యకశ్యస స్వాధీనాం వధార్దె విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః బుణనాశం కరోతు మే ॥
మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః।
సదైవ పార్వతీపుత్రః బుణనాశం కరోతు మే ॥
తారకస్య వధాత్పూర్యం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః బుణనాశం కరోతు మే ॥
భాస్మరేణు గణేశోహి పూజితశ్చ విశుద్ధ యేః
సదైవ పార్వతీపుత్రః బుణనాశం కరోతు మే ॥
శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః।
సదైవ పార్వతీపుత్రః బుణనాశం కరోతు మే ॥
పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః బుణనాశనం కరోతు మే ॥
(ఈ గణేశాష్టకమును నిత్యము స్నానానంతరము శుచిగా గణపతికి నమస్కరించి, భక్తితో పఠిస్తే మహా దరిద్రములు, బుణబాధలు తొలగి ధనప్రాప్తి చేకూరును అని మంత్ర మహార్ణవములో చెప్పబడెను).
ॐ